Jump to content

ధీరుడు (2006 సినిమా)

వికీపీడియా నుండి
ధీరుడు
ధీరుడు సినిమా పోస్టర్
దర్శకత్వంఎ.వెంకటేష్
కథవి.వి.వినాయక్
దీనిపై ఆధారితందిల్
నిర్మాతఎ.ఎన్.బాలాజీ
జి.ఉమాలక్ష్మి
తారాగణంశింబు
దివ్య స్పందన
కళాభవన్ మణి
సంగీతంశ్రీకాంత్ దేవా
నిర్మాణ
సంస్థ
శ్రీ లక్ష్మీసాయి పిక్చర్స్
విడుదల తేదీ
26 ఆగస్టు 2006 (2006-08-26)
సినిమా నిడివి
156 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ధీరుడు 2006, ఆగష్టు 26న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] వి.వి.వినాయక్ దర్శకత్వంలో 2003లో వచ్చిన దిల్ సినిమాను తమిళంలో కుత్తు పేరుతో పునర్మించారు. ఆ సినిమాను ధీరుడు పేరుతో మళ్ళీ తెలుగులోనికి డబ్ చేశారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
పాటల వివరాలు[2]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."లేపుకు పోరా"వనమాలినిహాల్, మాలతి 
2."ప్రియుడా ప్రియుడు"సాహితిఅనూరాధా శ్రీరామ్ 
3."నేను ఒక"వనమాలిటిప్పు 
4."హసానా హసానా"వనమాలినిహాల్, సైంధవి 
5."ముద్ధుగుమ్మ"సాహితిఖుషీ మురళి, రోషిణి 
6."నువ్వు తాకగానే"బాలకృష్ణరంజీత్, సైంధవి 
7."ధగధగమని"సాహితిరంజీత్, రోషిణి 
8."నను చేరవే"బాలకృష్ణసైంధవి 

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Deerudu (A. Venkatesh) 2006". ఇండియన్ సినిమా. Retrieved 9 October 2022.
  2. వెబ్ మాస్టర్. "DHEERUDU (2006) SONGS". MovieGQ. Retrieved 10 October 2022.