నడిగూడెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నడిగూడెం
—  మండలం  —
నల్గొండ జిల్లా పటములో నడిగూడెం మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో నడిగూడెం మండలం యొక్క స్థానము
నడిగూడెం is located in Telangana
నడిగూడెం
నడిగూడెం
తెలంగాణ పటములో నడిగూడెం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°09′09″N 79°52′58″E / 17.152601°N 79.882736°E / 17.152601; 79.882736
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రము నడిగూడెం
గ్రామాలు 16
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 39,335
 - పురుషులు 19,558
 - స్త్రీలు 19,777
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.50%
 - పురుషులు 65.12%
 - స్త్రీలు 49.33%
పిన్ కోడ్ 508234

నడిగూడెం, తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508234.

ఒకప్పుడు ఈ గ్రామం మునగాల పరగణాలో భాగంగా ఉండెది. 1956 నవంబరు 1 ముందు కృష్ణా జిల్లాలో ఉండెది. మునగాల పరగాణ జమిందారు రాజా నాయని వెంకటరంగారావుగారు.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 39,335 - పురుషులు 19,558 - స్త్రీలు 19,777

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. కాగిత రామచంద్రపురం
 2. కరివిరాల
 3. బృందావనపురం
 4. చెన్నకేశవాపురం
 5. సిరిపురం
 6. వల్లాపురం
 7. చనుపల్లి
 8. పాలారం
 9. త్రిపురవరం
 10. చకిరాల
 11. నడిగూడెం
 12. రామాపురం (నడిగూడెం)
 13. ఏక్‌లాష్‌ఖాన్ పేట
 14. తెల్లబలి
 15. రత్నవరం
 16. సింగవరం (నడిగూడెం)
 17. వసంతపురం
 18. వేణుగోపాలపురం
"https://te.wikipedia.org/w/index.php?title=నడిగూడెం&oldid=2457207" నుండి వెలికితీశారు