నర్గీస్ తుఫాను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నర్గీస్ తుఫాను, అని పేరు పెట్టబడిన ఈ తుఫాను మే నెల 2008 సంవత్సరములో వచ్చిన అతి భయంకరమైన తుఫాను. ఈ తుఫాను ముఖ్యముగా బర్మా దేశములో విధ్వంసం సృష్టించింది. 22,000 మంది మరణించారు. 41,000 మంది తుఫానులో చిక్కుబడి తప్పి పోయారు. ప్రపంచ వాతావరణ సంస్థ సూచనల ప్రకారం మన దగ్గర కూడా తుపాన్లకు పేర్లు పెడుతున్నారు. దీనివల్ల ప్రజలు తేలిగ్గా సదరు ఉత్పాతాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఉత్తర హిందూ మహాసముద్ర దేశాలైన బంగ్లాదేశ్‌, భారత్‌, మాల్దీవులు, మయన్మార్‌, ఒమన్‌, పాకిస్థాన్‌,శ్రీలంక, థాయ్‌లాండ్‌లు వంతుల వారీగా పేర్లను పెడుతున్నాయి. 2010 మే తుపానుకు లైలా తుఫాను అని పాకిస్థాన్‌ పేరు పెట్టింది. 2009లో భారత్‌, బంగ్లాదేశ్‌లో వచ్చిన తుపాను పేరు ఐలా తుఫాను.

మూలాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]