నర్సాయిపాలెం
Appearance
"నర్సాయిపాలెం" కృష్ణా జిల్లా కైకలూరు మండలంలోని గ్రామం.
నర్సాయిపాలెం(కైకలూరు) | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°34′06″N 81°16′37″E / 16.568343°N 81.276989°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | కైకలూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521 333 |
ఎస్.టి.డి కోడ్ | 08677 |
గ్రామ భౌగోళికం
[మార్చు][1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
[మార్చు]ఏలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన
సమీప మండలాలు
[మార్చు]మండవల్లి, కలిదిండి, ఆకివీడు, ముదినేపల్లి
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]జాగృతి కన్సెప్ట్ హైస్కూల్, వికాస్ టాలెంట్ హైస్కూల్, కైకలూరు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]కైకలూరు, మండవల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 70 కి.మీ
గ్రామ విశేషాలు
[మార్చు]ఈ గ్రామం మండలంలోని ఒక మారుమూల గ్రామం. బస్సు సౌకర్యం లేదు. ఈ గ్రామ విద్యార్థిఅయిన బోడావుల నాగదుర్గబాలాజీ, రోజూ రెండు కి.మీ.సైకిల్ పై వెళ్ళి, అక్కడ నుండి బస్సులో కైకలూరు మండల కేంద్రానికి వెళ్ళి, పట్టుదలతో, కష్టపడి చదివి, 2013-14 సంవత్సరంలో పదవ తరగతిలో 10/10 గ్రేడ్ సాధించాడు. ఆర్థికస్థోమతు గాడా లేని ఈ విద్యార్థి, నియోజకవర్గంలోనే ఈ ఘనత సాధించిన, "ఒకే ఒక్కడు". [1]
[1] ఈనాడు కృష్ణా; 2014, మే-21; 6వ పేజీ.
మూలాలు
[మార్చు]- ↑ "onefivenine.com/india/villages/Krishna/Kaikalur/Narasaipalem". Retrieved 7 July 2016.