Jump to content

నవోదయం

వికీపీడియా నుండి
నవోదయం
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం మాదాల రంగారావు,
ముచ్చర్ల అరుణ
నిర్మాణ సంస్థ చైతన్య ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

నవోదయం 1983, జనవరి 7వ తేదీన విడుదలైన తెలుగు సినిమా పి. చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో సుమన్, రాజేంద్ర ప్రసాద్, మాదాల రంగారావు , కవిత, విజయశాంతి, రమాప్రభ మున్నగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం కొమ్మినేని చక్రవర్తి అందించారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ: మాదాల రంగారావు
  • దర్శకుడు: పి.చంద్రశేఖరరెడ్డి
  • మాటలు: పాటిబండ్ల విజయలక్ష్మి
  • పాటలు: అదృష్ట దీపక్, భానురి సత్యనారాయణ
  • సంగీతం: చక్రవర్తి
  • ఛాయాగ్రహణం: వి.ఎస్.ఆర్.కృష్ణారావు
  • నిర్మాత: పి.లలిత

పాటలు

[మార్చు]
క్ర.సం పాడినవారు పాట
1 పి. సుశీల బృందం, ఎస్. పి బాలసుబ్రహ్మణ్యం అక్షరాలీవేళ అగ్ని విరజిమ్మాలి - భావాలు పదునెక్కి భాష ఎరుపెక్కాలి

2. అక్కోఅక్కొఅక్కో అక్కా నీ చెల్లెళ్ళు వచ్చినాం, రచన: భానూరి సత్యనారాయణ , గానం. పి. సుశీల బృందం.

3. తొలికోడి కూసింది తొడకొట్టి నిలవరా, రచన: అదృష్టదీపక్, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4.నవోదయo మహోదయం అణగారిన, రచన: అదృష్టదీపక్ , గానం.ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం

5.మంటలు మంటలు మనిషి మనసులో , రచన: అదృష్టదీపక్, గానం.ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం , కోరస్.

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

"https://te.wikipedia.org/w/index.php?title=నవోదయం&oldid=4322735" నుండి వెలికితీశారు