నానా జోషి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Nana Joshi
క్రికెట్ సమాచారం
బ్యాటింగుకుడిచేతి వాటం (RHB)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 12 78
చేసిన పరుగులు 207 1,710
బ్యాటింగు సగటు 10.89 16.93
100లు/50లు 0/1 1/8
అత్యధిక స్కోరు 52* 100*
వేసిన బంతులు - 6
వికెట్లు - 0
బౌలింగు సగటు - -
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - 0
అత్యుత్తమ బౌలింగు - -
క్యాచ్‌లు/స్టంపింగులు 18/9 120/61
మూలం: [1]

1926, అక్టోబర్ 27న గుజరాత్ లోని బరోడాలో జన్మించిన నానా జోషి (Padmanabh Govind "Nana" Joshi) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు ప్రధానంగా వికెట్ కీపర్ బాధ్యతలను నిర్వహించాడు. 1951-52లో తన తొలి టెస్టును ఢిల్లీలో ఇంగ్లాండుపై ఆడి తొలి ఇన్నింగ్సులోనే 2 క్యాచ్‌లు, 2 స్టంపింగులతో నలుగురిని పెవిలియన్ పంపించాడు. 1952-53లో వెస్ట్‌ఇండీస్ పై 4 టెస్టులు, ఇంగ్లాండుపై 3 టెస్టులు ఆడినాడు. 1957-58లో ఒకే ఇన్నింగ్సులో ప్రత్యర్థికి చెందిన మొత్తం 10 వికెట్లను పడగొట్టడంలో తన సహకారాన్ని అందించాడు.[1]. 1960 డిసెంబర్లో పాకిస్తాన్ పై చివరి టెస్ట్ ఆడినాడు. 1987, జనవరి 8న నానా జోషి మరణించాడు.

టెస్ట్ క్రికెట్ గణాంకాలు

[మార్చు]

జోషి 12 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 18 క్యాచ్‌లు, 9 స్టంపింగులతో 27 బ్యాట్స్‌మెన్లను ఔట్ చేశాడు. బ్యాటింగ్‌లో 207 పరుగులు సాధించాడు. అతడి అత్యధిక స్కోరు 52 నాటౌట్.

ఫస్ట్ క్లాస్ క్రికెట్గణాంకాలు

[మార్చు]

నానా జోషి 120 ఫస్ట్ క్లాస్ పోటీలు ఆడి 120 క్యాచ్‌లు, 61 స్టంపింగులు సాధించాడు. 16.93 సగటుతో 1710 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 100 నాటౌట్.

మూలాలు

[మార్చు]
  1. Obituary in Indian Cricket 1987. It would be interesting to know whether these were all wicket-keeping dismissals because Wisden 2006 lists only one instance in minor cricket of a wicket-keeper having a hand (through catches and stumpings) in all 10 dismissals in an innings

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నానా_జోషి&oldid=3957717" నుండి వెలికితీశారు