నాస్యం మహమ్మద్ ఫరూఖ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాస్యం మహమ్మద ఫరూఖ్
నాస్యం మహమ్మద్ ఫరూఖ్


పదవీ కాలం
2017-2018
ముందు ఎ.చక్రపాణి
తరువాత షరీఫ్ మొహమ్మద్ అహ్మద్

పదవీ కాలం
1995-1999

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1985-1989
1994-1999
1999-2003

వ్యక్తిగత వివరాలు

జననం (1950-05-15)1950 మే 15
జీవిత భాగస్వామి షాహినాజ్ బేగమ్
మతం ముస్లిమ్

మహమ్మద్ ఫరుఖ్ (జ.మే 15, 1950) తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గా ఉన్నాడు.[1][2]. ఆయనను నవంబర్ 15 , 2017న మండలి చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అంతకు ముందు ఈయన శాసనసభ ఉపసభాపతిగానూ, నందమూరి తారకరామారావు ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశాడు. ఈయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నుకోబడిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర తొలి చైర్మన్.[3] ఆయన ఇదివరకు నంద్యాల మ్యునిసిపాలిటీ సభ్యునిగా ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ శానససభ సభ్యునిగా కూడా తన సేవలనందించాడు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]