నిన్ను చూడాలని (సినిమా)
స్వరూపం
నిన్ను చూడాలని | |
---|---|
దర్శకత్వం | వి.ఆర్.ప్రతాప్ |
నిర్మాత | రామోజీ రావు |
తారాగణం | జూనియర్ ఎన్.టి.ఆర్ కె.విశ్వనాధ్ రవీనా రాజ్ శివాజీ రాజా |
సంగీతం | ఎస్. ఎ. రాజ్‌కుమార్ |
నిర్మాణ సంస్థ | ఉషాకిరణ్ మూవీస్ |
విడుదల తేదీ | 23 మే 2001 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నిన్ను చూడాలని వి. ఆర్. ప్రతాప్ దర్శకత్వంలో 2001 లో విడుదలైన ప్రేమకథా చిత్రం. ఇందులో జూనియర్ ఎన్. టి. ఆర్, రవీనా రాజ్ పుత్, కె. విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు. బాలనటుడిగా రామాయణం సినిమాలో రాముడిగా కనిపించినా యువ కథానాయకుడిగా జూనియర్ ఎన్. టి. ఆర్ కి ఇది మొదటి చిత్రం. ఈ సినిమాను రామోజీ రావు ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై నిర్మించాడు.
కథ
[మార్చు]నటీ నటులు
[మార్చు]- వేణుగా జూనియట్ ఎన్.టి.ఆర్, శివారెడ్డి మనవడు
- సిరిగా రవీనా రాజ్ పుత్, సహదేవరెడ్డి మనవరాలు
- శివారెడ్డిగా కె. విశ్వనాథ్
- సహదేవ రెడ్డిగా కైకాల సత్యనారాయణ
- శివాజీ రాజా
- రామచంద్ర
- మహర్షి రాఘవ
- రాళ్ళపల్లి
సాంకేతిక సిబ్బంది
[మార్చు]సంగీతం
[మార్చు]ఈ సినిమాకు ఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీతం అందించాడు. పాటలు మయూరి ఆడియో ద్వారా విడుదల అయ్యాయి.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "ఊపిరొచ్చిన బాపు బొమ్మా" | రాజేష్, చిత్ర | 4:53 | ||||||
2. | "క్యాంపస్ లో కాలెట్టి" | దేవన్ | 4:53 | ||||||
3. | "ఏమైందో ఏమోగాని" | ఉన్నికృష్ణన్, హరిణి | 4:31 | ||||||
4. | "ఏ చోట నేనున్నా" | హరిణి, మహాలక్ష్మి అయ్యర్ | 5:21 | ||||||
5. | "ఎన్నాళ్ళో వేచాక" | సోను నిగం, అనురాధా శ్రీరామ్ | 4:43 | ||||||
6. | "ముద్దబంతి పూవమ్మో" | ఉదిత్ నారాయణ్, లెనినా | 4:24 | ||||||
28:45 |
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- 2001 తెలుగు సినిమాలు
- రామోజీరావు నిర్మించిన సినిమాలు
- జూనియర్ ఎన్.టి.ఆర్ సినిమాలు
- కె. విశ్వనాధ్ నటించిన సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించిన చిత్రాలు
- సత్యనారాయణ నటించిన సినిమాలు
- రాళ్ళపల్లి నటించిన సినిమాలు