నూతన సంవత్సర రోజు
Jump to navigation
Jump to search
2013 సంవత్సరానికి విడ్కోలు చెబుతూ 2014 సంవత్సరాన్ని స్వాగతిస్తున్న ముగ్గు
నూతన సంవత్సర రోజు, సంస్కృతి ఒక సంవత్సరం ముగింపు తరువాత మరుసటి సంవత్సర ప్రారంభ రోజు జరుపుకునే ఒక వేడుక. అన్ని నూతన సంవత్సర వేడుకల సంస్కృతికి కొలమానం వార్షిక క్యాలెండర్లు.
ఆధునిక నూతన సంవత్సర వేడుకలు[మార్చు]
తేది | వేడుక పేరు |
---|---|
జనవరి 1 | క్రిస్టియన్ న్యూ ఇయర్ |
జనవరి 14 | తూర్పు సంప్రదాయ న్యూ ఇయర్ (యేసు సున్తీ వేడుకలు) |
జనవరి 21 | చైనీస్ న్యూ ఇయర్ (చంద్ర సంవత్సరం అని కూడా పిలుస్తారు. ఇది ప్రతి సంవత్సరం మొదటి చంద్ర నెలలో జరుగుతుంది) |
జనవరి 21 | వియత్నామీస్ న్యూ ఇయర్ |
జనవరి నుండిమార్చి | టిబెటన్ న్యూ ఇయర్ |
మార్చి 14 | సిక్కు / నానక్షహి న్యూ ఇయర్ (హోల్లా మొహల్లా అని కూడా పిలుస్తారు) |
మార్చి 20 లేదా 21 | ఇరానియన్ న్యూ ఇయర్ (దీనిని నోరౌజ్ అని కూడా పిలుస్తారు. ఇది వర్నాల్ విషువత్తు యొక్క ఖచ్చితమైన క్షణం ఉన్న రోజు) |
మార్చి 21 | బహీ న్యూ ఇయర్ (నవ్-రోజ్ అని కూడా పిలుస్తారు) |
ఏప్రిల్ 1 | అస్సిరియన్ న్యూ ఇయర్ (రిష్ నిస్సాను అని కూడా పిలుస్తారు) |
ఏప్రిల్ 13 లేదా14 మారిన ప్రకారం జనవరి 14 | గతంలో ఏప్రిల్ నెల మధ్యలో చైత్ర మాసం తొలిరోజున తమిళ సంవత్సరాది పండుగను ఘనంగా జరుపుకునేవారు.దీనికి బదులుగా రైతుల దినోత్సవమైన సంక్రాంతిని తమిళుల సంవత్సరాదిగా పాటించాలని తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసింది.దాని ప్రకారం జనవరి 14 న జరుపబడుతుంది. [1] |
ఉగాది పండగ రోజున | తెలుగు నూతన సంవత్సరం.[2]ఉగాది,యుగాది అని కూడా అంటారు.[3] |
ఏప్రిల్ 14 | పంజాబీ న్యూ ఇయర్ (వైశాఖి అని కూడా పిలుస్తారు, పంట నూర్పిడి సంబరాలు జరుపుకుంటారు)[4] |
ఏప్రిల్ 13 లేదా 15 | థాయ్ న్యూ ఇయర్ (నీరును చిమ్ముకుంటూ సంబరాలు జరుపుకుంటారు) |
ఏప్రిల్ 13 లేదా 14 | శ్రీలంక నూతన సంవత్సరం (సూర్యుడు మీన రాశి నుండి మేష రాశికి మారినప్పుడు) |
ఏప్రిల్ 13 లేదా ఏప్రిల్ 15 | కంబోడియన్ న్యూ ఇయర్ |
ఏప్రిల్ 14 లేదా15 | బెంగాలీ న్యూ ఇయర్ (పోహెలా బైసాఖ్ అని కూడా పిలుస్తారు) |
అక్టోబర్ లేదా నవంబర్ | గుజరాతీ నూతన సంవత్సరం. |
అక్టోబర్ లేదానవంబర్ | మార్వారీ న్యూ ఇయర్ |
ముహర్రం 1 | ఇస్లామిక్ న్యూ ఇయర్ |
మూలాలు[మార్చు]
- ↑ Ghouse, Gulzar. "తమిళనాడులో నూతన సంవత్సరం..నేడే". telugu.webdunia.com. Retrieved 2020-05-09.
- ↑ https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-512725#!
- ↑ https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-512725#!
- ↑ http://www.purewal.biz/PastVaisakhiDates.pdf
వెలుపలి లంకెలు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to New Year celebrations. |