నేతేరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

నేతేరు, శ్రీకాకుళం జిల్లా, లావేరు మండలానికి చెందిన ఒక చిన్న గ్రామము.[1] ఈ గ్రామాన్ని మురపాక నుంచి ఆటోలొ చేరుకోవచ్చు.

ఈ గ్రామం చాలా ఆహ్లాదకరమైన వాతావరణంతో, చల్లని సముద్రపు గాలితో, కాలుష్యానికి దూరంగా వుంటుంది.

రావివలస (లావేరు)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం లావేరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 763
 - పురుషుల సంఖ్య 380
 - స్త్రీల సంఖ్య 383
 - గృహాల సంఖ్య 168
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 763 - పురుషుల సంఖ్య 380 - స్త్రీల సంఖ్య 383 - గృహాల సంఖ్య 168

మూలాలు[మార్చు]



http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11

"https://te.wikipedia.org/w/index.php?title=నేతేరు&oldid=1861719" నుండి వెలికితీశారు