నేనే సరోజ
Appearance
నేనే సరోజ | |
---|---|
దర్శకత్వం | శ్రీమాన్ గుమ్మడవెల్లి |
రచన | డా. సదానంద్ శారద |
నిర్మాత | డా. సదానంద్ శారద |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | కర్ణ |
సంగీతం | రమేశ్ ముక్కెర |
నిర్మాణ సంస్థ | ఎస్ 3 క్రియేషన్స్ |
విడుదల తేదీ | 22 సెప్టెంబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నేనే సరోజ 2023లో విడుదలైన తెలుగు సినిమా.[1] ఎస్ 3 క్రియేషన్స్ బ్యానర్‌పై డా. సదానంద్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీమాన్ గుమ్మడవెల్లి దర్శకత్వం వహించాడు. కౌశిక్‌బాబు, శాన్వీ మేఘన, ఆర్.యస్. నంద ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఎమ్మెల్యే ముఠా గోపాల్ విడుదల చేయగా[2], సినిమా సెప్టెంబర్ 22న విడుదలైంది.[3][4]
నటీనటులు
[మార్చు]- కౌశిక్‌బాబు
- శాన్వీ మేఘన[5][6]
- సుమన్
- చంద్రమోహన్
- ఆర్.యస్. నంద
- ఆనంద్
- చక్రపాణి
- తపస్వి
- వింజమూరి మధు
- బిందెల సుధాకర్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఎస్ 3 క్రియేషన్స్
- కథ, స్క్రీన్ ప్లే, మాటలు, నిర్మాత : డా. సదానంద్ శారద
- దర్శకత్వం: శ్రీమాన్ గుమ్మడవెల్లి
- సంగీతం: రమేశ్ ముక్కెర
- సినిమాటోగ్రఫీ: కర్ణ
- పాటలు : గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, డా. కె సదానంద్
- గాయకులు: గీతా మాధురి, మాళవిక, మధుప్రియ
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (9 September 2023). "సందేశంతో 'నేనే సరోజ'". Archived from the original on 19 సెప్టెంబరు 2023. Retrieved 19 September 2023.
- ↑ Andhrajyothy (8 September 2023). "తెలంగాణ ఎమ్మెల్యే ముఠా గోపాల్ వదిలిన 'నేనే సరోజ' టీజర్". Archived from the original on 19 సెప్టెంబరు 2023. Retrieved 19 September 2023.
- ↑ Hindustantimes Telugu (19 September 2023). "శుక్రవారం ఎనిమిది సినిమాలు రిలీజ్ - ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాలదే హవా". Archived from the original on 19 సెప్టెంబరు 2023. Retrieved 19 September 2023.
- ↑ Eeandu (18 September 2023). "ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?". Archived from the original on 19 సెప్టెంబరు 2023. Retrieved 19 September 2023.
- ↑ NTV Telugu (12 December 2022). "'నేనే సరోజ' అంటున్న శాన్వి మేఘన!". Archived from the original on 18 సెప్టెంబరు 2023. Retrieved 18 September 2023.
- ↑ Mana Telangana (9 September 2023). "ఉన్మాదులకు గుణపాఠం చెప్పే హీరోయిన్". Archived from the original on 19 సెప్టెంబరు 2023. Retrieved 19 September 2023.