Jump to content

న్యాయం మీరే చెప్పాలి

వికీపీడియా నుండి
న్యాయం మీరే చెప్పాలి
న్యాయం మీరే చెప్పాలి సినిమా పోస్టర్
దర్శకత్వంజి. రామమోహనరావు
రచనఆత్రేయ
కథశబ్ధ్ కుమార్
నిర్మాతవెంకినేని సత్యనారాయణ
తారాగణంసుమన్,
జయసుధ ,
సంయుక్త
రజినీకాంత్
ఛాయాగ్రహణంఎస్. గోపాలరెడ్డి
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
శ్రీకర్ ప్రొడక్షన్స్
విడుదల తేదీs
8 ఫిబ్రవరి, 1985
సినిమా నిడివి
131 నిముషాలు
భాషతెలుగు

న్యాయం మీరే చెప్పాలి 1985, ఫిబ్రవరి 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీకర్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకినేని సత్యనారాయణ నిర్మాణ సారథ్యంలో జి. రామమోహనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, జయసుధ , సంయుక్త, రజినీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[1] 1984లో హిందీలో వచ్చిన ఆజ్ కి ఆవాజ్ సినిమాకి రిమేక్ సినిమా ఇది. తరువాత ఇది నాన్ సిగప్పు మనితన్ పేరుతో తమిళంలో రిమేక్ చేయబడింది. ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించిన రజినికాంత్ తమిళ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించగా, వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశాడు[2]

  1. జీవన్మరణం
  2. జూదం జీవితం ఒక పందెం
  3. న్యాయం మీరే చెప్పాలి
  4. పువ్వుల పుట్టిల్లు
  5. సంగీతానివో చెలి సాహిత్యానివో

మూలాలు

[మార్చు]
  1. Indiancine.ma, Movies. "Nyayam Meere Cheppali (1985)". www.indiancine.ma. Retrieved 19 August 2020.
  2. Naa Songs, Songs. "Nyayam Meere Cheppali". www.naasongs.me. Archived from the original on 17 సెప్టెంబరు 2021. Retrieved 19 August 2020.

ఇతర లంకెలు

[మార్చు]