పండుగాడి ఫొటో స్టూడియో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పండుగాడి ఫొటో స్టూడియో
దర్శకత్వందిలీప్ రాజా
స్క్రీన్ ప్లేదిలీప్ రాజా
నిర్మాతగుదిబండి వెంకట సాంబిరెడ్డి
తారాగణంఆలీ, రిషిత, వినోద్ కుమార్, బాబు మోహన్
ఛాయాగ్రహణంమురళీమోహన్ రెడ్డి
కూర్పునందమూరి హరి
సంగీతంయాజమాన్య
నిర్మాణ
సంస్థలు
పెదరావూరు ఫిలిం సిటీ, శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్
విడుదల తేదీ
2019 సెప్టెంబరు 21
దేశం భారతదేశం
భాషతెలుగు

పండుగాడి ఫొటో స్టూడియో 2019లో విడుదలైన తెలుగు సినిమా. పెదరావూరు ఫిలిం సిటీ సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్ బ్యానర్‌పై దిలీప్ రాజా దర్శకత్వంలో గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 28న ప్రారంభమై[1], టీజర్‌ను జులై 13న దర్శకుడు సుకుమార్ చేతులమీదుగా విడుదల చేశారు.[2] ఆలీ, రిషిత, వినోద్ కుమార్, బాబు మోహన్, సుధ, జీవా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సెప్టెంబరు 21న విడుదల చేశారు.

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: దరావూరు ఫిల్మ్ స్టూడియో
  • నిర్మాత: గుదిబండి వెంకట సాంబిరెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దిలీప్ రాజా[4]
  • సంగీతం: యాజమాన్య
  • సినిమాటోగ్రఫీ: మురళీమోహన్ రెడ్డి
  • ఎడిట‌ర్‌ : నందమూరి హరి
  • సహ నిర్మాతలు: ప్రదీప్‌ దోనెపూడి, మన్నె శివకుమారి

మూలాలు[మార్చు]

  1. Samayam Telugu (28 October 2018). "'పండుగాడి ఫొటో స్టూడియో'.. మళ్లీ హీరోగా అలీ". Archived from the original on 2 May 2022. Retrieved 2 May 2022.
  2. Sakshi (13 July 2019). "అలీగారికి పెద్ద అభిమానిని". Archived from the original on 2 May 2022. Retrieved 2 May 2022.
  3. Sakshi (13 February 2019). "నటుడు జీవా, శ్రీలక్ష్మీ డ్యూయెట్‌". Archived from the original on 2 May 2022. Retrieved 2 May 2022.
  4. Sakshi (21 September 2019). "నచ్చకపోతే తిట్టండి". Archived from the original on 2 May 2022. Retrieved 2 May 2022.