పగలే వెన్నెల (1989 సినిమా)
స్వరూపం
పగలే వెన్నెల | |
---|---|
దర్శకత్వం | మణిరత్నం |
రచన | మణిరత్నం |
నిర్మాత | ఆర్.విజయకుమార్ |
తారాగణం | మురళి రేవతి శరత్ బాబు రాధిక |
ఛాయాగ్రహణం | రామచంద్రబాబు |
కూర్పు | బి.లెనిన్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | భవాని అమ్మ కంబైన్స్ |
విడుదల తేదీ | 1989 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పగలే వెన్నెల మణిరత్నం దర్శకత్వంలో భవాని అమ్మ కంబైన్స్ బ్యానర్‌పై ఆర్.విజయకుమార్ నిర్మించిన తెలుగు డబ్బింగ్ సినిమా. పగల్ నిలవు అనే తమిళ సినిమా దీనికి మూలం.[1] ఇందులో మురళి, శరత్ బాబు, రాధిక, రేవతి నటించగా, సంగీతాన్ని ఇళయరాజా అందించారు.
నటీనటులు
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- కథ, దర్శకత్వం: మణిరత్నం
- ఛాయాగ్రహణం: రామచంద్రబాబు
- కూర్పు: బి.లెనిన్
- సంగీతం: ఇళయరాజా
- మాటలు, పాటలు: రాజశ్రీ
- నిర్మాత: ఆర్.విజయకుమార్
పాటలు
[మార్చు]ఈ సినిమాలోని పాటలకు ఇళయరాజా బాణీలు కట్టాడు.[1]
క్ర.సం | పాట | గాయకులు | రచన |
---|---|---|---|
1 | "ఊరేగెనే ఉల్లాసమా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్ | రాజశ్రీ |
2 | "నా కళ్ళలోనా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్ | |
3 | "అందాల జాబిలి" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్ | |
4 | "వైదేహి సర్వం" | వాణీ జయరామ్ |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 వెబ్ మాస్టర్. "Pagale Vennela (Mani Ratnam) 1989". ఇండియన్ సినిమా. Retrieved 26 October 2022.