పదండి ముందుకు (1962 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పదండి ముందుకు
(1962 తెలుగు సినిమా)
Padandi munduku.jpg
దర్శకత్వం వి.మధుసూదనరావు
నిర్మాణం తుమ్మల కృష్ణమూర్తి
తారాగణం కొంగర జగ్గయ్య,
జమున,
జి. వరలక్ష్మి,
గుమ్మడి,
హేమలత,
రమణారెడ్డి
సంగీతం ఎస్.పి. కోదండపాణి
నిర్మాణ సంస్థ జాగృతి చిత్ర
భాష తెలుగు

పదండి ముందుకు వి.మదుసూధనరావు దర్శకత్వంలో తుమ్మల కృష్ణమూర్తి నిర్మాణంలో జగ్గయ్య, జమున ప్రధానపాత్రల్లో నటించిన 1962నాటి తెలుగు చలనచిత్రం. తర్వాతికాలంలో సూపర్ స్టార్ గా పేరుపొందిన కృష్ణ తొలిగా ఈ సినిమాలోనే చిన్నపాత్రతో పరిచయమయ్యారు.

నిర్మాణం[మార్చు]

నటీనటుల ఎంపిక[మార్చు]

ఎల్వీ ప్రసాద్ తీయబోయిన కొడుకులు కోడళ్ళు సినిమా ఆగిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘట్టమనేని కృష్ణని ఈ సినిమాలో చిన్న పాత్రకు తీసుకున్నారు. అనంతరకాలంలో సూపర్ స్టార్ అయిన కృష్ణకు తొలి చిత్రం ఇదే.[1]

పాటలు[మార్చు]

  1. పదండి ముందుకు పదండి తోసుకు కదం - ఘంటసాల,మాధవపెద్ది, ఎ.పి.కోమల బృందం - రచన: శ్రీశ్రీ
  2. మనసు మంచిది వయసు చెడ్డది రెండుకలసి కళ్ళలోన చేసేను - ఘంటసాల,సుశీల - రచన: ఆత్రేయ
  3. మేలుకో సాగిపో బంధనాలు తెంచుకో - ఘంటసాల,మాధవపెద్ది, ఎ.పి.కోమల బృందం - రచన: దాశరథి

మూలాలు[మార్చు]

  • పులగం, చిన్నారాయణ. "50 ఏళ్ళ తేనెమనసులు". సాక్షి. Retrieved 11 October 2015.