పలిమారు
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పలిమారు | |
---|---|
Coordinates: 13°07′37″N 74°48′56″E / 13.1270026°N 74.8154783°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | ఉడిపి |
భాషలు - తుళు | |
• అధికార | కన్నడ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 574112 |
టెలిఫోన్ కోడ్ | 0820 2577 |
Vehicle registration | KA 20 |
సమీప పట్టణం | కిన్నిగోలి/ముల్కి/పాదుబిద్రి |
లోక్ సభ నియోజకవర్గం | ఉడిపి |
విధానసభ నియోజకవర్గం | Kaup |
వాతావరణం | సాధారణ (కొప్పెన్) |
పలిమారు కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని గ్రామం. ఉడుపికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో పాడుబిద్రి తాలూకాలోని పలిమారు గ్రామంలో ప్రధాన శాఖ ఉంది. ఉడుపిలోని అష్టమఠములలో పలిమారు మఠము మొట్టమొదటిది. శ్రీహృషీకేశ తీర్థులు మొదటి పీఠాధిపతి. శ్రీమధ్వాచార్యులు ప్రధాన అర్చనవిధుల కొరకు కోదండపాణి శ్రీరామ,లక్ష్మణ, సీతాంజనేయులుతో కూడిన విగ్రహాన్ని ఈ మఠమునకు ప్రసాదించారు.
మూలాలు
[మార్చు]బాహ్య లంకెలు
[మార్చు]- The Eight Tulu Monasteries of Udupi by Neria Harish Hebbar, MD at Boloji.com
- Research by the Rochester Institute of Technology