పల్నాటి పౌరుషం
స్వరూపం
| పలనాటి పౌరుషం (1994 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
|---|---|
| నిర్మాణం | విజయలక్ష్మి మోహన్ కూర్పు మోహన్ |
| రచన | భారతీరాజా |
| తారాగణం | కృష్ణంరాజు , రాధిక |
| సంగీతం | a r rehman |
| సంభాషణలు | రాజేంద్ర కుమార్ |
| నిర్మాణ సంస్థ | ఎం..ఎల్. మూవీ ఆర్ట్స్ |
| భాష | తెలుగు |
పల్నాటి పౌరుషం 1994 లో వచ్చిన సినిమా. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు.[1] ఇది 1993 లో వచ్చిన తమిళ సినిమా కీళక్కు చీమాయిలేకు రీమేక్. ఈ చిత్రం ఒక సోదరుడు, సోదరిల కథను చెబుతుంది. ఈ చిత్రానికి కృష్ణంరాజు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు (తెలుగు) గెలుచుకున్నాడు.
తారాగణం
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: ముత్యాల సుబ్బయ్య
- కథ: భారతీరాజా
- మాటలు: రాజేంద్ర కుమార్
- సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
- నేపథ్య గాయకులు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, కె.జె.ఏసుదాస్, మనో, శిష్ట్లా జానకి, వందేమాతరం శ్రీనివాస్, మాల్గాడి శుభ, శోభాశంకర్, సుజాత, సురేష్ పీటర్స్, టీ.కె.కళా, పి.సునంద
- నిర్మాత: విజయలక్ష్మి మోహన్, ఎడిటర్ మోహన్
- నిర్మాణ సంస్థ: యం.ఎల్.మూవీ ఆర్ట్స్
- విడుదల:29:07:1994.
పాటలు
[మార్చు]| పాట | కళాకారుడు (లు) | వ్యవధి |
|---|---|---|
| రాగాలా సిలకా | మనో, సుజాత | 4:54 |
| ఓ సిల్కు పాపా | మాల్గాడి శుభా, సురేష్ పీటర్స్ | 4:40 |
| మాగాణి గట్టు మీడా | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శోభా శంకర్ | 5:15 |
| బండెనక బండి | వందేమాతం శ్రీనివాస్, ఎస్.జానకి | 4:33 |
| ఇదిగో పెద్దాపురం | మనో, టి. కె. కళా, పి. సునంధ | 4:13 |
| నీలిమబ్బు కొండల్లోనా | కెజె యేసుదాస్, కెఎస్ చిత్ర | 5:38 |
మూలాలు
[మార్చు]- ↑ "Palnati Pourusham (1994) | Palnati Pourusham Movie | Palnati Pourusham Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-08-25.