పల్లా వెంకట్ రెడ్డి
Jump to navigation
Jump to search
పల్లా వెంకట్ రెడ్డి | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2009 - 2014 | |||
ముందు | పాల్వాయి గోవర్ధన్ రెడ్డి | ||
---|---|---|---|
తరువాత | ఉజ్జిని యాదగిరిరావు | ||
నియోజకవర్గం | మునుగోడు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1951 నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | సి.పి.ఐ పార్టీ |
పల్లా వెంకట్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. భారత కమ్యునిస్టు పార్టీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యుడు. ఆయన 2009 నుండి 2014 వరకు ఎమ్మెల్యేగా పని చేసి, 2018 వరకు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా,[1] 2018 నుండి సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పని చేస్తున్నాడు.[2]
నియోజకవర్గం నుండి పోటీ
[మార్చు]సంవత్సరం | అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|
2014 | 93 | మునుగోడు | జనరల్ | కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి | తెరాస | 65496 | పల్లా వెంకట్ రెడ్డి (నాల్గో స్థానం) | సిపిఐ | 20952 |
2004 | 293 | మునుగోడు | జనరల్ | పల్లా వెంకట్ రెడ్డి | సిపిఐ | 55252 | చిలువేరు కాశీనాథ్ | తె.దే.పా | 43967 |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (14 November 2018). "సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే". Retrieved 18 November 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Sakshi (5 April 2018). "సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పల్లా వెంకట్ రెడ్డి". Archived from the original on 7 November 2022. Retrieved 7 November 2022.