పల్లెటూరి సింహం
స్వరూపం
పల్లెటూరి సింహం (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్.పి.ముత్తురామన్ |
---|---|
తారాగణం | కమల్ హాసన్ అంబిక |
సంగీతం | ఇళయరాజా |
గీతరచన | రాజశ్రీ |
నిర్మాణ సంస్థ | ఏ.వి.యం. ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | డిసెంబరు 10, 1982 |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
పల్లెటూరి సింహం కమల్ హాసన్ నటించిన డబ్బింగ్ సినిమా. ఇది 1982,డిసెంబర్ 10న విడుదలయ్యింది. 1982 ఆగస్టులో విడుదలైన తమిళ సినిమా సకల కళా వల్లవన్ దీనికి మూలం.
నటీనటులు
[మార్చు]- కమల్ హాసన్
- అంబిక
- పుష్పలత
- తులసి
- సిల్క్ స్మిత
- వై.జి.మహేంద్రన్
సాంకేతికవర్గం
[మార్చు]పాటలు
[మార్చు]ఈ సినిమాలోని పాటలను రాజశ్రీ వ్రాయగా ఇళయరాజా సంగీతాన్ని అందించాడు.[1]
క్ర.సం | పాట | పాడినవారు |
---|---|---|
1 | ఇలా సాగని రాగం అనురాగం ఇలా పాడని నవ్యచంద్రబింబం | పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
2 | నాటుబండి నాటుబండి నడిచే మొద్దుబండి | ఎస్.జానకి బృందం |
3 | నిన్నరాతిరి కునుకు పట్టాలా ఆవో ఆవో అనార్కలి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్ |
4 | హేపీ హేపీ టు డే సుఖమే ఇదే ఇదే కాలేజి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరు భాస్కరరావు. "పల్లెటూరి సింహం - 1982 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరు భాస్కరరావు. Archived from the original on 5 ఫిబ్రవరి 2020. Retrieved 5 February 2020.