Jump to content

పల్లె సింధూరారెడ్డి

వికీపీడియా నుండి
పల్లె సింధూర రెడ్డి
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలు
Assumed office
2024
అంతకు ముందు వారుదుద్దుకుంట శ్రీధర్ రెడ్డి
నియోజకవర్గంపుట్టపర్తి శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం1990 కేరళ భారతదేశం
రాజకీయ పార్టీతెలుగుదేశం పార్టీ

పల్లె సింధూర రెడ్డి (1990 ఆగస్టు 2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకురాలు.[1] పల్లె సింధూరా రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పల్లె సింధూర రెడ్డి తెలుగు దేశం పార్టీ కి చెందిన రాజకీయ నాయకురాలు. పల్లె సింధూర రెడ్డి 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించారు.[2][3][4]

ప్రారంభ జీవితం విద్య

[మార్చు]

పల్లె సింధూర రెడ్డి తన పాఠశాల విద్యాభ్యాసం అంతా కేరళలోనే సాగింది. పల్లె సింధూర రెడ్డి తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు లోని ఒక కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. పల్లె సింధూర రెడ్డి ఎంటెక్ పూర్తి చేసింది. 2013లో కొచ్చి అమృత విశ్వ విద్యాపీఠం అమృత సెంటర్ ఫర్ నానోసైన్సెస్ అండ్ మాలిక్యులర్ మెడిసిన్లో నానో టెక్నాలజీలో విద్యను అభ్యసించింది. పల్లె సింధూర రెడ్డి అనంతపురం జిల్లాలో అనేక కళాశాలలను నడుపుతున్న బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కుమారుడు పల్లే వెంకట కృష్ణారెడ్డిని వివాహం చేసుకుంది.[5] పల్లి వెంకటకృష్ణారెడ్డి పల్లి సింధు రారెడ్డి దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు సంతానం. పల్లె సింధూర రెడ్డి టీడీపీ సీనియర్ రాజకీయ నాయకుడు, బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకుడు పల్లే రఘునాథ రెడ్డి కోడలు.[6] పల్లె సింధూర రెడ్డి తండ్రి ఎన్ శంకర్ రెడ్డి ఐపిఎస్, కేరళ కేడర్ నుండి రిటైర్డ్ డిజిపి.[6]

రాజకీయ జీవితం

[మార్చు]

పల్లె సింధూర రెడ్డి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగు దేశం పార్టీ తరుపున పోటీ చేసి విజయం సాధించింది. ఆమె 91,741 ఓట్లు పొంది, సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దుడ్డుకుంటా శ్రీధర్ రెడ్డిని 8,760 ఓట్ల మెజారిటీతో ఓడించారు.[2][3][7][5][8]

మూలాలు

[మార్చు]
  1. Benjamin, Ravi P. (2024-05-03). "Vote for TDP to bring people's govt: Sindhura". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-06-04.
  2. 2.0 2.1 "Puttaparthi Constituency Election Results 2024: Puttaparthi Assembly Seat Details, MLA Candidates & Winner". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2024-06-04. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. 3.0 3.1 "Puttaparthi, Andhra Pradesh Assembly Election Results 2024 Highlights: TDP's Palle Sindhura Reddy with 91741 defeats YSRCP's Duddukunta Sreedhar Reddy". India Today (in ఇంగ్లీష్). 2024-06-04. Retrieved 2024-06-04. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":1" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. "Puttaparthi Election Result 2024 LIVE Updates Highlights: Assembly Winner, Loser, Leading, Trailing, MLA, Margin". News18 (in ఇంగ్లీష్). 2024-06-04. Retrieved 2024-06-04.
  5. 5.0 5.1 "Puttaparthi Politics: నామినేషన్ వేసిన కాసేపటికే కేసు.. టీడీపీ అభ్యర్థికి ట్విస్ట్ ఇచ్చిన అధికారులు". Samayam Telugu. Retrieved 2024-06-11. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":3" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  6. 6.0 6.1 Benjamin, Ravi P. (2024-04-11). "Palle turns a star campaigner for daughter-in-law in Puttaparthi". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-06-04.
  7. "Andhra Pradesh Assembly elections 2024: Complete list of NDA candidates - CNBC TV18". CNBCTV18 (in ఇంగ్లీష్). 2024-05-08. Retrieved 2024-06-04.
  8. Telugu, ntv (2024-03-15). "Palle Sindhura Reddy: తొలిరోజు ప్రచారంలోనే టీడీపీ అభ్యర్థికి అస్వస్థత." NTV Telugu. Retrieved 2024-06-11.