పాండే
Appearance
- మంగళ్ పాండే, ఈస్ట్ ఇండియా కంపెనీ, 34వ బెంగాల్ రెజిమెంట్ యందు ఒక సిపాయి.
- షాలిని పాండే, భారతీయ చలనచిత్ర నటి.
- మహేంద్ర నాథ్ పాండే
- బచ్చన్ పాండే
- బిషంభర్ నాథ్ పాండే, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త, పార్లమెంటేరియన్.
- సాధన్ పాండే, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.
- చిత్తు పాండే, షేర్-ఇ బల్లియా (బల్లియా సింహం) గా ప్రసిద్ధి చెందాడు, ఒక భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త.విప్లవకారుడు.
- జితేంద్ర నాథ్ పాండే లేదా జె.ఎన్. పాండే ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ స్టడీస్ (ఎయిమ్స్)లో భారతీయ పల్మోనాలజిస్ట్, ప్రొఫెసర్
- దిశా పాండే, భారతీయ చలనచిత్ర నటి.
- పూనం పాండే, ఒక భారతీయ రూపదర్శి, నటి.
- అనన్యా పాండే, భారతదేశానికి చెందిన సినిమా నటి.
- బద్రీ దత్ పాండే, భారతీయ చరిత్రకారుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త.
- మనోజ్ కుమార్ పాండే, భారత సైనిక దళం నకు చెందిన అధికారి.