పాములలంక
పాములలంక కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. సముద్రమట్టానికి 11 మీ.ఎత్తులో ఉంది.
పాములలంక | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°19′49″N 80°46′24″E / 16.330194°N 80.773399°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | తోట్లవల్లూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | పాముల శ్రీనివాసరావు |
పిన్ కోడ్ | 521163 |
ఎస్.టి.డి కోడ్ | 08676 |
సమీప గ్రామాలు
[మార్చు]తెనాలి, విజయవాడ, మంగళగిరి, గుడివాడల
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]వుయ్యూరు, కంకిపాడు, మానికొండ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 28 కి.మీ
గ్రామములోని విద్యాసౌకర్యాలు
[మార్చు]జిల్లాపరిషత్ హైస్కూల్, తోట్ల వల్లూరు, దేవరపల్లి, పెనమకూరు.
గ్రామ పంచాయతీ
[మార్చు]తుమ్మలపచ్చికలంక, పాములలంక పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.కీ.శే.పాముల వెంకటేశ్వరరావు, ప్రథమ సర్పంచి, మండల అధ్యక్షులుగా ఎన్నికైనాడు. కీ.శే.శీలం వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచి. ఇతను రెండుసార్లు సర్పంచిగా ఎన్నికైనాడు.
2013-జూలైలో పాములలంక గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో పాముల శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనాడు. [1]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
[మార్చు]శ్రీ అభయాంజనేయస్వామివారి విగ్రహం
[మార్చు]ఈ గ్రామములో దాతలు, గ్రామస్థుల ఆర్థిక సహకారంతో, 18 అడుగుల ఎత్తులో, 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, స్వామివారి విగ్రహం నిర్మాణం ఉంది. [2]
గ్రామ ప్రముఖులు
[మార్చు]పాముల వెంకటేశ్వరరావు మాజీ మండలాధ్యక్షుడు
మూలాలు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు][1] ఈనాడు అమరావతి; 2015, జూన్-4; 40వపేజీ.[2] ఈనాడు అమరావతి; 2016, జనవరి-30; 24వపేజీ.