పార్టీ (2006 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పార్టీ
Party Movie Poster.jpg
దర్శకత్వంరవిబాబు
దృశ్య రచయితసత్యానంద్
కథరవిబాబు
నిర్మాతకుమార్ కట్నేనీ
తారాగణంఅల్లరి నరేష్
శశాంక్
మధు శర్మ
బ్రహ్మానందం
ఛాయాగ్రహణంసుధాకర్ రెడ్డి
కూర్పుమార్తాండ్ కె.వెంకటేష్
సంగీతంచక్రి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2006 (2006)
దేశంఇండియా
భాషతెలుగు

పార్టీ 2006 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి రవిబాబు దర్శకత్వం వహించాడు. అల్లరి నరేష్, శశాంక్, రవిబాబు, బ్రహ్మానందం, మధు శర్మ తదితరులు నటించారు. ఈ చిత్రం హాలీవుడ్ లో విడుదలైన వీకెండ్ ఎట్ బెర్నీస్ చిత్ర ప్రేరణతో తెరకెక్కించడం జరిగింది.

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • సంగీతం: చక్రి
  • సంభాషణలు: నివాస్
  • కథ & దర్శకత్వం: రవిబాబు
  • నిర్మాత: కుమార్ కట్నేని

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి చక్రి సంగీతాన్ని అందించాడు. లిరిక్స్ భాస్కరభట్ల రవికుమార్ అందించాడు.

నం. పాట గాయకులు నిడివి (ని:సె)
1 "మజా చేయ్" టీనా కమల్ 04:20
2 " హ్యాపీ బర్త్డే" రేవతి 03:34
3 "నాని నాని" చక్రి, వేణు 02:55
4 "టచ్మీ టచ్మీ" కౌసల్య 03:02
5 "మోసగాళ్ళు" వాసు, మంజు 04:29

బాహ్యపు లంకెలు[మార్చు]