పాలమనసులు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పాలమనసులు
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం పుట్టణ్ణ కణగల్
తారాగణం జమున ,
హరనాధ్
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. ఆపలేని తాపమాయే అయ్యయ్యో ఆ దేవుడిచ్చిన - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: డా. సి.నారాయణరెడ్డి
  2. ఉదయకిరణాల లోన నా హృదయాన కదలాడె నవరాగ వీణ - ఎస్.జానకి - రచన: డా. సి.నారాయణరెడ్డి
  3. ఇదే సమాధానం మనసులో ఉన్నవి పెదవిలో అన్నవి - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: డా. సి.నారాయణరెడ్డి
  4. పగిలిన అద్దంలో అగుపించినదేమిటి ముక్కలైన నీ వదనం - ఎస్. జానకి - రచన: డా. సి.నారాయణరెడ్డి
  5. పాలవంక సీమలో పసిడి చిలక కులికింది - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
  6. బుడి బుడి నడకల బుజ్జాయి తళ తళ నవ్వుల - ఎస్. జానకి - రచన: ఆత్రేయ
"https://te.wikipedia.org/w/index.php?title=పాలమనసులు&oldid=1192029" నుండి వెలికితీశారు