పుట్టపర్తి రెవెన్యూ డివిజను
స్వరూపం
పుట్టపర్తి రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ సత్యసాయి జిల్లా |
స్థాపన | 2022 ఏప్రిల్ 4 |
పరిపాలనా కార్యాలయం | పుట్టపర్తి |
Time zone | UTC+05:30 (IST) |
పుట్టపర్తి రెవెన్యూ డివిజను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన పరిపాలనా విభాగం.జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజనులో మొత్తం ఆరు మండలాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పాటు ఈ డివిజన్ 2022 ఏప్రిల్ 4న ఏర్పడింది.[1][2][3]
రెవెన్యూ డివిజను లోని మండలాల
[మార్చు]ఈ రెవెన్యూ డివిజను ఆరు మండలాలు ఉన్నాయి.[2]
- బుక్కపట్నం మండలం
- గోరంట్ల మండలం
- కొత్తచెరువు మండలం
- నల్లమాడ మండలం
- ఓబుళదేవరచెరువు మండలం
- పుట్టపర్తి మండలం
మూలాలు
[మార్చు]- ↑ "New districts to come into force on April 4". The Hindu. 2022-03-30. ISSN 0971-751X. Retrieved 2022-04-06.
- ↑ 2.0 2.1 India, The Hans (2022-04-05). "Puttaparthi district starts functioning from Sathya Sai Music College". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-04-11.
- ↑ "AP issues draft gazette notification on 26 districts". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2022-01-26. Retrieved 2022-04-11.