పుట్లచెరువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుట్లచెరువు
—  రెవిన్యూ గ్రామం  —
పుట్లచెరువు is located in Andhra Pradesh
పుట్లచెరువు
పుట్లచెరువు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°29′07″N 81°06′33″E / 16.485378°N 81.109262°E / 16.485378; 81.109262
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మండవల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,873
 - పురుషులు 927
 - స్త్రీలు 946
 - గృహాల సంఖ్య 583
పిన్ కోడ్ : 521326
ఎస్.టి.డి కోడ్ 08674

పుట్లచెరువు, కృష్ణా జిల్లా, మండవల్లి మండలానికి చెందిన గ్రామం. పిన్ కొడ్ నం. 521 326., ఎస్.టి.డి.కోడ్ = 08674.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, హనుమాన్ జంక్షన్, ఏలూరు, పెడన

సమీప మండలాలు[మార్చు]

ముదినేపల్లి, నందివాడ, గుడివాడ, కైకలూరు

రవాణా సౌకర్యాలు:[మార్చు]

మండవల్లి, ముదినేపల్లి నుండి రోడ్దువరాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 56 కి.మీ

రైలు వసతి[మార్చు]

గుడివాడ - నర్సాపురం ప్యాసింజర్ రైలుబండి నంబరు:- 77202.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ పాఠశాల, పుట్లచెరువు

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ అన్నపూర్ణాదేవీ సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2015, మే నెల-10వతేదీ, ఆదివారంనాడు, విగ్రహ, శిఖర, ధ్వజస్తంభ, నవగ్రహమండపం ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు, 2015, మే నెల-10వతేదీ, ఆదివారం ఉదయం ఆరు గంటలకే ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ప్రారంభమైనవి. నిత్యహోమం, సూర్యనమస్కారాలు, శివగాయత్రీ మూలమంత్ర హవనాలు, తదితర కార్యక్రమాలు నిర్వహిచారు. అనంతరం విశాఖపట్టణం లోని శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేద్ర సరస్వతి స్వామివారి చేతులమీదుగా, యంత్రస్థాపన, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర, శివలింగ, అన్నపూర్ణాదేవి, వీరభద్రస్వామి, ఉపాలయాలలో నవగ్రహాలు, జంట నాగేంద్రస్వామి, అభయాంజనేయస్వామి వారల విగ్రహాలను ప్రతిష్ఠించారు. అనంతరం స్వామివారికి నవ జీవనదీ జలాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత మహాపూర్ణాహుతి, అష్టబంధనం, కుష్టాండబలి, కుంభనిక్షేపణ, గోదర్శనం మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారికీ, అమ్మవారికీ శాంతికళ్యాణం నిర్వహించారు. ధ్వజస్తంభం ఎత్తేందుకు, వివిధ ప్రాంతాలనుండి వచ్చిన భక్తులు పోటీలు పడినారు. అనంతరం పదివేలమంది భక్తులకు భారీగా అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా, పుట్లచెరువులో శివాలయాన్ని వాస్థుబద్ధంగా, ఎంతో చక్కగా నిర్మించిన స్థపతి శ్రీనివాసును స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, అభినందించి, స్వర్ణకంకణంతో సత్కరించారు. స్థపతి శ్రీనివాసు ఇంతవరకు 622 ఆలయాలను నిర్మించి చరిత్రకెక్కినారని తెలియజేసినారు. [1]

శ్రీ విజయకనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]

గ్రామంలో ప్రధానమైన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గ్రామ గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,873 - పురుషుల సంఖ్య 927 - స్త్రీల సంఖ్య 946 - గృహాల సంఖ్య 583 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

జనాభా (2001) -మొత్తం 2573 -పురుధులు 1278 -స్త్రీలు 1295 -గృహాలు 660 -గెక్టార్లు 593

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2015, మే నెల-11వతేదీ; 16వపేజీ.

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Mandavalli/Putlacheruvu". Retrieved 5 July 2016. External link in |title= (help)