పెరికెగూడెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెరికెగూడెం
—  రెవిన్యూ గ్రామం  —
పెరికెగూడెం is located in Andhra Pradesh
పెరికెగూడెం
పెరికెగూడెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°29′00″N 81°09′01″E / 16.483419°N 81.150204°E / 16.483419; 81.150204
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మండవల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,033
 - పురుషులు 2,054
 - స్త్రీలు 1,979
 - గృహాల సంఖ్య 1,147
పిన్ కోడ్ : 521345
ఎస్.టి.డి కోడ్ 08677

పెరికెగూడెం, కృష్ణా జిల్లా, మండవల్లి మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామం ఏలూరు లోక్‌సభ నియోజకవర్గము, కైకలూరు శాసనసభ నియోజకవర్గాలలోకి చేరుతుంది. గ్రామంలో జరిగే "దేవీతల్లి" అమ్మవారి దసరా ఉత్సవములు ప్రసిద్ధి చెందాయి. సుమారు 65 సంవత్సరాల నుండి ఈ ఊరిలో దసరా నవరాత్రులు అత్యంత వైభవముగా జరుగుతున్నాయి. ఊరిలోని peddala నాయకత్వము వహించి, నిర్వహించు ఈ ఉత్సవములు చూచేందుకు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు వస్తారు. ఈ ఉత్సవాల్లో ముఖ్య ఆకర్షణ హరికథ, బుర్రకథ, sri bala ragavendra muraliకోలాటము, బేతాళ స్వామి ఊరేగింపు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, హనుమాన్ జంక్షన్, ఏలూరు పెడన

సమీప మండలాలు[మార్చు]

కైకలూరు, ముదినేపల్లి, కలిదిండి, నందివాడ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్ హైస్కూల్, కానుకొల్లు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

మండవల్లి, అల్లూరు నుండి రోడ్దువరాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 64 కి.మీ

గ్రామంలో రాజకీయాలు[మార్చు]

పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన ఈ ఊరి ప్రజల ముఖ్య పంట వరి. కృష్ణా నదిపై విజయవాడ వద్ద గల ప్రకాశం బ్యారేజి నుండి ప్రారంభమైన ఎడమ కాలువ ఈ ఊరి రైతులకు వరదాయినిగా వారి అభివృద్ధికి తోడ్పడుతున్నది. ఇక్కడి నుంచి చేపలు కలకత్తా వంటి నగరాలకు ఎగుమతి అవుతాయి. ఇక్కడి మామిడిపళ్లు నూజివీడు ద్వారా దేశములోని వివిధ ప్రాంతాలకు, విదేశాలకు ఎగుమతి అవుతాయి. ఈ ఊరిలో ఒక పోస్టాఫీసు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉన్నాయి. విజయవాడ - భీమవరం రాష్ట్ర రహదారి ముఖ్య రవాణా మార్గము. రైలు మార్గము ద్వారా కైకలూరు చేరి, అటుపై రోడ్డు ద్వారా ఈ ఊరు చేరవచ్చు.

గ్రామ గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 4,033 - పురుషుల సంఖ్య 2,054 - స్త్రీల సంఖ్య 1,979 - గృహాల సంఖ్య 1,147

జనాభా (2001) -మొత్తం 4138 -పురుషులు 2097 -స్త్రీలు 2041 -గృహాలు 1043 -హెక్టార్లు 1119

మూలాలు[మార్చు]

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Mandavalli/Perikigudem". Retrieved 5 July 2016. External link in |title= (help)[permanent dead link]