పుణ్యము (అయోమయ నివృత్తి)
స్వరూపం
పుణ్యము అనగా సంస్కృతం n. Virtue, holiness, merit, excellence, purity ధర్మము.
- ఏది పాపం? ఏది పుణ్యం? 1979 తెలుగు సినిమా.
- పుణ్యం కొద్దీ పురుషుడు 1984 తెలుగు సినిమా.
- పుణ్య దంపతులు 1987 తెలుగు సినిమా.
- పుణ్యకవ్రతము ఒక విశిష్టమైన వ్రతము.
- పుణ్యగిరి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల విజయనగరం జిల్లాలో ఎత్తయిన తూర్పు కనుమలలో ఉంది.
- పుణ్యపురం, ఖమ్మం జిల్లా, వైరా మండలానికి చెందిన గ్రామం.
- పుణ్యభూమి నాదేశం 1995 తెలుగు సినిమా.
- పుణ్యసముద్రం, చిత్తూరు జిల్లా, తవణంపల్లి మండలానికి చెందిన గ్రామం.
- పుణ్యస్త్రీ 1986 తెలుగు సినిమా.
- పుణ్యవతి 1967 తెలుగు సినిమా.