పులి బెబ్బులి
స్వరూపం
| పులి బెబ్బులి (1983 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | కె.యస్.ఆర్.దాస్ |
| నిర్మాణం | ఆర్.వి.గురుపాదం |
| తారాగణం | కృష్ణంరాజు, జయప్రద |
| సంగీతం | రాజన్ నాగేంద్ర |
| నిర్మాణ సంస్థ | కమల సినీ ఆర్ట్స్ |
| భాష | తెలుగు |
పులి బెబ్బులి 1983 లో కెఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో వచ్చిన టాలీవుడ్ చిత్రం. ఈ చిత్రంలో కృష్ణరాజు, చిరంజీవి, జయప్రద, రాధిక ముఖ్య పాత్రల్లో నటించారు.[1][2] కమల సినీ ఆర్ట్స్ పతాకంపై ఆర్.వి. గురుపాదం ఈ చిత్రాన్ని నిర్మించాడు.[3]
నటీనటులు
[మార్చు]- కృష్ణంరాజు_ రాజ్ కుమార్
- చిరంజీవి_ గోపికృష్ణ
- జయప్రద_ సీత
- రాధిక_ సీత చెల్లెలు
- అల్లు రామలింగయ్య
- సారథి
- కాంతారావు_ గజపతి
- మిక్కిలినేని_ రాజ్ కుమార్ దత్తత తండ్రి
- కైకాల సత్యనారాయణ
- కాకరాల_ సీత తండ్రి
- సారథి
- కన్నడ ప్రభాకర్_ రుద్రయ్య
- పుష్పలత
- జయశ్రీ
- కృష్ణవేణి
- మోహిని
- జయమాలిని
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
- నిర్మాత: ఆర్.వి.గురుపాదం
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- రచన: వేటూరి, ఆరుద్ర
- మాటలు: సత్యానంద్
- సంగీతం: రాజన్ - నాగేంద్ర
- ఛాయాగ్రహణం: దేవరాజ్
- థ్రిల్స్: కె.ఎస్.మాధవన్
- కొరియోగ్రఫీ: శ్రీను
- సమర్పణ: ఆర్.వి.కమల
- బ్యానర్: కమలా సినీ ఆర్ట్స్
పాటలు
[మార్చు]- నీ రూపే ఆలాపన మదిలోనే, రచన: వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
- పరిమళించు పున్నమిలో, రచన: వేటూరి సుందర రామమూర్తి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- ఇంటి పని వంట పానీ
- పరిమళించు (బిట్)
- గుట్టుగ పట్టేను, రచన: వేటూరి, గానం. పి సుశీల
- గొప్పెందుకే గోవిందమ్మ, రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- చక్కలిగింతమ్మో , రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- పనికొస్తావా పిల్లా, రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
మూలాలు
[మార్చు]- ↑ "Puli Bebbuli (1983)".
- ↑ "PULI BEBBULI". the original నుండి 2021-06-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-08-25.
- ↑ "Puli Bebbuli (1983)". Indiancine.ma. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-05-31.
