పెళ్ళినీకు శుభం నాకు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెళ్ళినీకు శుభం నాకు
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.ఎన్. రామచంద్రరావు
నిర్మాణం నారాయణరావు
తారాగణం నరేష్,
దివ్యవాణి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ సాయిచరణ్ ఆర్ట్స్
భాష తెలుగు

పెళ్ళి నీకు శుభం నాకు 1992 ఏప్రిల్ 17న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సాయి చరణ్ ఆర్ట్స్ పతాకంపై జి.వి.నారాయణరావు నిర్మించిన ఈ సినిమాకు పి.ఎన్.రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. నరేష్, దివ్యవాణి ప్రధానతారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

 • కథ: వెంకట్
 • మాటలు: తోటపల్లి మధు
 • పాటలు: వేటూరి సుందరరామమూర్తి
 • గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, నాగూర్ బాబు
 • మేకప్: కృష్ణ, సింహాద్రి
 • దుస్తులు: సురేష్
 • స్టిల్స్: పి.రాజశేఖర్
 • ఆపరేటివ్ కెమేరామన్: రాము, లక్ష్మణ్
 • ఫైట్స్: విక్కీ
 • నృత్యాలు: శివశంకర్, ప్రమీల, సతీష్
 • అసోసియేట్ డైరక్టర్: కె.కిషోర్
 • ఆర్ట్: పేకేటి రంగా
 • ఎడిటింగ్: బి.శంకర్, ఎస్.రమేష్
 • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కబీర్ లాల్
 • సంగీతం: రాజ్ కోటి
 • నిర్మాత: జి.వి.నారాయణ రావు
 • దర్శకత్వేం: స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.ఎన్.రామచంద్రరావు

మూలాలు[మార్చు]

 1. "Pelli Neeku Subham Naaku (1992)". Indiancine.ma. Retrieved 2021-04-19.

బాహ్య లంకెలు[మార్చు]