పొట్లపల్లి శివాలయం
స్వరూపం
| పొట్లపల్లి శివాలయం | |
|---|---|
| Lua error in మాడ్యూల్:Location_map at line 431: No value was provided for longitude. | |
| మతం | |
| అనుబంధం | హిందూధర్మం |
| జిల్లా | సిద్ధిపేట జిల్లా |
| ప్రదేశం | |
| ప్రదేశం | పొట్లపల్లి |
| రాష్ట్రం | తెలంగాణ |
| దేశం | భారత దేశము |
| వాస్తుశిల్పం | |
| రకం | దక్షిణ భారతదేశం |
| సృష్టికర్త | మొదటి ప్రోలరాజు |
పొట్లపల్లి శివాలయం తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో ఉన్న శివాలయం.[1] 1055-75 మధ్యకాలంలో కాకతీయుల వంశానికి చెందిన మొదటి ప్రోలరాజు ఈ శివాలయం నిర్మించారు.[2]
చరిత్ర
[మార్చు]గ్రామంలోని కుమ్మరి పోచయ్య ఇంట్లో కాకతీయుల కాలంనాటి అరుదైన శివలింగం బయటపడడంతో గ్రామస్థులు ఆ శివలింగానికి పూజలు చేశారు. అప్పటివరకు చినుకు కూడా పడని పరిస్థితిలో శివలింగం బయటపడ్డాక తర్వాత కుంభవృష్టితో వర్షం కురవడంతో సాక్షాత్తు వరుణ దేవుడే వచ్చి శివలింగానికి జలాభిషేకం చేశాడని, అప్పట్నుంచి స్వామివారిని స్వయంభువుగి నిత్యం కొలుస్తూ పూజలు చేస్తున్నారు.
ప్రయాణ వివరాలు
[మార్చు]రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దిపేట చేరుకొని, అక్కడ్నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుస్నాబాద్ వెళ్లి అక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో పొట్లపల్లి ఉన్న శివాలయానికి చేరుకోవచ్చు.
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, ప్రధాన దేవాలయాలు. "పొట్లపల్లి శ్రీ స్వయంభూరాజేశ్వరస్వామి". Archived from the original on 16 July 2018. Retrieved 8 April 2018.
{{cite news}}:|archive-date=/|archive-url=timestamp mismatch; 15 జూలై 2018 suggested (help) - ↑ వెబ్ ఆర్కైవ్, నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (8 April 2018). "పంచమఠ పీఠభూమి.. పొట్లపల్లి శివాలయం!". అరవింద్ ఆర్య పకిడే. Archived from the original on 8 ఏప్రిల్ 2018. Retrieved 8 April 2018.
{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link)