పోలీస్ రిపోర్ట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోలీస్ రిపోర్ట్
(1989 తెలుగు సినిమా)
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ విశ్వామిత్ర ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు

పోలీస్ రిపోర్ట్ 1989 సెప్టెంబరు 1న విడుదలైన తెలుగు సినిమా. విశ్వామిత్ర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై సుంకర మధు మురళి నిర్మించిన ఈ సినిమాకు హరి అనుమోలు దర్శకత్వం వహించాడు. మండవ గోపాల కృష్ణ సమర్పించిన ఈ సినిమాలో మోహన్, రంజనిలు ప్రధాన పాత్రలలో నటించగా గంగై అమర్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

 • స్క్రీన్ ప్లే: హరి అనుమోలు, యు నారాయణరావు
 • మాటలు: మల్లాది వెంకటకృష్ణమూర్తి
 • పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
 • నేపథ్యగానం: యస్.జానకి, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, నాగూర్ బాబు
 • స్టిల్స్: ప్రసాద్, అశోక్
 • ఆర్ట్: కె.యల్.ధర్
 • మేకప్: ఈశ్వర్
 • కాస్ట్యూమ్స్ : వీరబాబు
 • ఆపరేటివ్ కెమేరామన్: ప్రసాద్ అనుమోలు
 • ఫైట్స్: "జూడో" రాము
 • నృత్యాలు: రఘురాం
 • ఎడిటింగ్: బి.లెనిన్, వి.టి.విజయన్
 • సంగీతం: అమర్
 • నిర్మాత: సుంకర మధు మురళి
 • కథ, ఫోటోగ్రఫీ, దర్శకత్వం: హరి అనుమోలు

మూలాలు[మార్చు]

 1. "Police Report (1989)". Indiancine.ma. Retrieved 2021-05-27.