పోసినవారిపాలెం
స్వరూపం
పోసినవారిపాలెం కృష్ణా జిల్లా గూడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
పోసినవారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | గూడూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521366 |
ఎస్.టి.డి కోడ్ | 08672 |
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]మచిలీపట్నం, పెడన నుండి రోడ్దురవాణా సౌకర్యం కలరు. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ 62 కి.మీ.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]జిల్లాపరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, తరకటూరు, రాయవరం, ముక్కొల్లు, కప్పలదొడ్డి.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం
[మార్చు]ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. [2]
గ్రామ విశేషాలు
[మార్చు]కోడిపందాలు
[మార్చు]సంక్రాంతి సమయంలో సంప్రదాయం ప్రకారం గూడూరు మండలం రామన్నపేట, పోసినవారిపాలెం, నిడుమోలు ప్రాంతాల్లో జోరుగా సాగాయి.[1]
మల్లెపూలు
[మార్చు]పిండివారిపాలెం, పోసినవారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం. పిండివారిపాలెం ఊరు ఊరంతా వంశపారంపర్యంగా తమ పూర్వీకుల ద్వారా వచ్చిన మల్లెపూలసాగు చేయుచూ ఆర్థికంగా ఎదుగుచున్నారు. ఇక్కడి పూలకోసం, గుడివాడ, బంటుమిల్లి, పెడన, బందరు వ్యాపారులు ఉదయాన్నే వరుస కడతారు.