"ఇడ్లీ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,199 bytes added ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(sambar tayari vidaanam)
{{Infobox prepared food
| name = ఇడ్లీ
| image = [[File:Idli Sambar.JPG|250px]]
| caption = ఇడ్లీ
| alternate_name =
| country = దక్షింణ భారత దేశం
| creator =
| course = [[Breakfast]], [[snack]] rarely dinner
| served = Hot with sambar and chutney
| main_ingredient = [[urad (bean)|Black lentils]] (de-husked), [[rice]]
| variations = Button idli, tatte idli, sanna, sambar idli, rava idli
| calories =
| other =
}}'''
 
[[దస్త్రం:DSC01368.JPG|thumb|ఇడ్లీలు]]
'''ఇడ్లీ''' ([[ఆంగ్లం]]: Idli or Idly) [[దక్షిణ భారత దేశం]]లో విరివిగా వాడే అల్పాహార వంటకం. ఇడ్లీలు గుండ్రంగా రెండు లేదా మూడు అంగుళాల వ్యాసం కలిగి ఉంటాయి. మినప పప్పు మరియు బియ్యపు పిండి కలిపి పులియబెట్టిన పిండిని గుంత అచ్చులు ఉన్న పళ్లాలపైపోసి [[ఆవిరి]]తో ఉడికించి తయారుచేస్తారు. మినప్పప్పు లోని ప్రోటీన్లు, బియ్యంలోని పిండి పదార్థాలు కలిసి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి. పిండి పులియడం వల్ల శరీరం సులభంగా జీర్ణించుకోగల చిన్న పదార్ధాలుగా విచ్ఛిన్నం చెందుతుంది. అందుకే దీన్ని పసి పిల్లలకూ, అనారోగ్యంతో బాధ పడేవారికీ తరచుగా తినిపిస్తూ ఉంటారు.
==మూలములు==
{{మూలాలజాబితా}}
* ఎ హిస్టోరికల్ డిక్షనరీ ఆఫ్ ఇండియన్ ఫుడ్ - కే. టీ. అచయ (ఆక్స్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ ప్రచురణ)
 
==నోట్సు=
* {{cite book | title=
* Devi, Yamuna (1987). ''Lord Indian Food: A Historical Companion| edition=| author=[[K. T. Achaya]]| date=May 12, 1994| publisher=Oxford University Press, USA| isbn=978-0-19-563448-8}}Krishna's Cuisine: The Art of Indian Vegetarian Cooking'', Dutton. ISBN 0-525-24564-2.
* {{cite book |last= Farnworth |first= Edward R. |title= Handbook of Fermented Functional Foods |year=2003 |publisher= CRC Press |isbn= 978-0-8493-1372-1 }}
* Jaffrey, Madhur (1988). ''A Taste of India'', Atheneum. ISBN 0-689-70726-6.
* Rau, Santha Rama (1969). ''The Cooking of India'', Time-Life Books.
 
 
[[వర్గం:శాకాహార వంటలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1015323" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ