"మృణ్మయ పాత్రలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
Wikipedia python library
చి (.)
చి (Wikipedia python library)
[[File:Potter at work, Jaura, India.jpg|thumb|మధ్యప్రదేశ్ లో జౌరా గ్రామం లో కుండలు చేస్తున్న కుమ్మరివాడు.]]
బంకమన్ను తదితర పదార్థాల నుండి తయారుచేసిన వస్తువులను '''మృణ్మయ పాత్రలు''' అంటారు. వీటిని [[ఆంగ్లం]]లో '''సిరామిక్స్''' అంటారు. సిరామిక్స్ అనే పదము గ్రీకు ప్రదమైనప్రధమైన కేరామోస్ నుండి పుట్టినది. దీని అర్థము [[కుండ]]లు.మృణ్మయ వస్తువులలో కుండలు, మట్టిసామాగ్రి, పింగాణీ పాత్రలు, గృహాలంకరణ సామాగ్రి, పారిశుధ్య సామాగ్రి మొదలైనవి కలవు.
 
==ఉపయోగాలు==
గతంలో పల్లెల్లో ఇండ్లలో నీళ్ళను నిలువ చేసుకోడానికి మట్టితో చేసిన వాటిని ఉపయోగించే వారు. వాటినే [[తొట్టి]] అంటారు. పశువుల కొట్టంలో ఇలాంటి తొట్టి ఒకటి తప్పక వుంటుంది. అందులో బియ్యం కడిగిన నీళ్ళను, గంజి మొదలగు వంటింట్లో నుండి వచ్చే వ్వర్థ పదార్థాలను ఈ తొట్టి లోవేసేవారు. వాటిని పశువులు త్రాగుతాయి. దానినే [[కుడితి]] అనేవారు. అలాగే స్నానం చేయడానికి కావలసిన నీళ్ళను నిలువ చేసుకోవడానికి కూడ ఈ తొట్టిని ఉపయోగించేవారు. ప్రస్తుతం వీటి ఉపయోగము పూర్తిగా కనుమరుగైనది. వీటి స్థానంలో ఇటుకలు, సిమెంటు తో కట్టిన తొట్లు వాడకంలోకి వచ్చాయి.<nowiki> ఏక వచనము = తొట్టి, బహువచనము = తొట్లు.</nowiki>
===పొంత===
పొంత అనగా స్నానానికి నీళ్ళను కాగ బెట్టు కోడానికి వాడే పెద్ద మట్టి పాత్ర. దీనిని పెద్ద పొయ్యి మీద పెట్టి శాస్వతంగాశాశ్వతంగా వుండేటట్టు మట్టి తో గొంతు వరకు కప్పేస్తారు. దానిని కదల్చడానికి వీలుండదు. దీనిని [[బాన]] లేదా [[దొంతి]] అనికూడ అంటారు. కానీ బానను నీళ్ళను కాగబెట్టడానికుప యోగిస్తే దానిని పొంత అని అంటారు. మిగతా వాటి కొరకు ఉపయోగిస్తే వాటిని బాన లేదా దొంతి అని అంటారు.
===బుడిగి===
[[బుడిగి]] అనగా ఆత్యంత చిన్న మట్టి పాత్ర. దీనిలో డబ్బులు దాచు కుంటారు. అలాగే వీటిని గతంలో నీళ్ళు త్రాగ డానికి కూడ వాడుతారు. ప్రస్తుత కాలంలో వీటిని ఐస్ క్రీములు వుంచ డానికి ఉపయోగిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1061086" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ