కల్పన (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
పంక్తి 1: పంక్తి 1:
{{సినిమా|
{{సినిమా|
name = కల్పన |
name = కల్పన |
director = [[ కె. రాఘవేంద్ర రావు ]]|
director = [[ కె. రాఘవేంద్ర రావు ]]|
year = 1977|
year = 1977|
language = తెలుగు|
language = తెలుగు|

07:54, 4 జూన్ 2014 నాటి కూర్పు

కల్పన
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. రాఘవేంద్ర రావు
తారాగణం మురళీమోహన్ ,
జయచిత్ర
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ అన్నపూర్ణ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

చిత్రకథ

హిందీ చిత్రం "అనామిక" తెలుగురూపం ఈ చిత్రం.అపరిచితురాలైన జయచిత్ర ,మురళీమొహన్ భార్యనంటూ అతని ఇంటికి వస్తుంది.ద్వేషంతో మొదలై నా, ఆమెను అతడు ప్రేమిస్తాడు.తర్వాత జయచిత్ర అతనికి దూరమౌతుంది.కొంత సస్పెన్స్ తో చిత్ర కథ నడుస్తుంది.చిత్రం నలుపు తెలుపు లో నిర్మించబడింది.

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
వదలనురా నిను రఘురామా నా జీవితము నవపారిజాతము ఏనాడో అది నేకే అంకితము వేటూరి చక్రవర్తి పి.సుశీల
ఒక ఉదయంలొ నా హృదయంలొ విరిసిన మందారం వేటూరి చక్రవర్తి బాలసుబ్రహ్మణ్యం
దిక్కులు చూడకు రామయ్య పక్కనె ఉన్నది సీతమ్మ చక్రవర్తి జి. ఆనంద్

మూలాలు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.