"కోతి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
3 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
| range_map_caption = Approximate worldwide distribution of monkeys.
}}
'''కోతులు''' ([[ఆంగ్లం]] Monkeys) ఒక పరిణతి చెందిన [[జంతువు]]లు. ఇవి చేష్టలలో మానవులను పోలి ఉంటాయి. [[డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం]] ప్రకారం, మానవులు కోతులనుండి రూపాంతరము చెందారని అంటారు. వీటి పేరున ఆంధ్రదేశంలో [[కోతికొమ్మచ్చి]] అనే ఆట కలదు.
 
== కోతులు - రకాలు ==
 
;దేవాలయాలలో
భారతీయ హిందూ దేవాలయాలలో అధికంగా పెంచు [[జంతువు]]లు ఇవే. ఏ క్షేత్రమునందైనా ఇవి యాత్రికులకు ముందుగా స్వాగతం చెపుతాయి. తినేందుకు ఎవరయినా ఏదైనా ఇస్తే ఇచ్చినవి తీసుకొంటాయి, ఇవ్వనివి లాక్కుంటాయి.
కొన్ని క్షేత్రాలలో వీటిని దేవాలయ యాజమాన్యం పోషిస్తుంటాయి.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1175627" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ