ఎన్.శంకర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:


== జననం ==
== జననం ==
[[నల్గొండ జిల్లా]], [[చింతపల్లి (నల్గొండ జిల్లా)|చింతపల్లి]] గ్రామంలో జన్మించాడు.
[[నల్గొండ జిల్లా]], [[వేములపల్లి]] మండలం, [[చింతపల్లి (నల్గొండ జిల్లా)|చింతపల్లి]] గ్రామంలో జన్మించాడు.


== సినీరంగం ==
== సినీరంగం ==
పంక్తి 23: పంక్తి 23:
* తెలంగాణ సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంటుగా (2013)
* తెలంగాణ సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంటుగా (2013)


{{Infobox person
| name = N. Shankar
| image =
| caption =
| birthname = Nimmala Shankar
| birth_date =
| birth_place = [[Vemulapally]], [[Telangana]], India
| residence = [[Hyderabad]], [[Telangana]], India
| othername =
| occupation = Director
| yearsactive = 1997–present
| spouse =
| parents = Nimmala Guruvaiah<br/>Nimmala Sakkubayamma
| relatives =
}}

'''N. Shankar''' (born Nimmala Shankar) is an [[Indian film]] director, known for his works in [[Telugu cinema]]. He is known for directing blockbuster films like [[Jayam Manade Raa]].<ref>[http://www.hindu.com/mp/2006/02/06/stories/2006020601570100.htm The Hindu : Metro Plus Hyderabad / Cinema : On a south stint<!-- Bot generated title -->]</ref><ref>[http://sify.com/movies/fullstory.php?id=14746089 N Shanaker to direct Balayya<!-- Bot generated title -->]</ref> In 2011, He directed [[Jai Bolo Telangana]], which won five [[Nandi Awards]] and was screened at the 6th ''South Asian Film Festival'', held in Goa during September 2011.<ref>[http://www.idlebrain.com/news/2000march20/jbtinsouthasian.html Jai Bolo Telangana selected for South Asian Film Festival - Telugu cinema<!-- Bot generated title -->]</ref><ref>[http://movies.ndtv.com/bollywood/south-asian-film-festival-begins-in-goa-134006 South Asian Film Festival begins in Goa | NDTV Movies.com<!-- Bot generated title -->]</ref>

==Early life==
He was Born in [[Nalgonda District]] vemulapally mandal, chirumarthy village, [[Andhra Pradesh]].<ref>[http://www.hindu.com/2009/02/02/stories/2009020257010300.htm The Hindu : Andhra Pradesh / Nalgonda News : Movie to highlight plight of archakas<!-- Bot generated title -->]</ref>


==Awards==
==Awards==

18:45, 18 సెప్టెంబరు 2014 నాటి కూర్పు

కమర్షియల్ మెయిన్‌ స్ట్రీమ్ ఫార్మాట్‌లోనే తనదైన కమిట్‌మెంట్‌తో సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలను రూపొందించిన దర్శకుడు ఎన్.శంకర్. ఇంటిపేరు నిమ్మల.

జననం

నల్గొండ జిల్లా, వేములపల్లి మండలం, చింతపల్లి గ్రామంలో జన్మించాడు.

సినీరంగం

దర్శకుడిగా

1997లో ఎన్‌కౌంటర్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి శ్రీరాములయ్య, జయం మనదేరా, భద్రాచలం వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు సాధించారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామల, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిను కథగా అల్లుకుని ఆయన తీసిన ‘జై బోలో తెలంగాణా’ సినిమా ‘మినియేచర్ ఆఫ్ ఎ మూమెంట్’గా ప్రశంసలు అందుకుంది.

నటుడిగా

రామ్‌కీ హీరోగా, మహేష్ కత్తి దర్శకత్వంలో రూపొందుతున్న రిపోర్టర్ మూవీ ద్వారా ఆయన నటుడిగా పరిచయం అయ్యారు.


అవార్డులు

నంది అవార్డులు

పదవులు

  • ఆస్కార్‌ స్క్రీనింగ్‌ కమిటీ సభ్యునిగా
  • నంది పురస్కార కమిటీకి రెండుసార్లు సభ్యునిగా, ఒకసారి అధ్యక్షునిగా (2010)
  • గోవా ఫిలిం ఫెస్టివల్‌ (2009), జాతీయ సినిమా అకాడమీ (2003) పురస్కారాల జ్యూరీకి సభ్యునిగా
  • తెలంగాణ సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంటుగా (2013)


Awards

Nandi Awards

Filmography

Telugu
  1. Jai Bolo Telangana - (2011)
  2. Raam -(2006)
  3. Aayudham -(2003)
  4. Bhadrachalam - (2001)
  5. Jayam Manade Raa -(2000)
  6. Yamajathakudu - (1999)
  7. Sri Ramulayya - (28.09.1999)
  8. Encounter - (14.08.97)
Kannada
  1. Nammanna (2005)

References

Idlebrain Interview excerpts... http://www.idlebrain.com/celeb/interview/nshankar.html

"https://te.wikipedia.org/w/index.php?title=ఎన్.శంకర్&oldid=1297332" నుండి వెలికితీశారు