అల్లు శిరీష్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉచిత దస్త్రం
పంక్తి 32: పంక్తి 32:
* [http://articles.timesofindia.indiatimes.com/2012-12-05/news-interviews/35619666_1_allu-sirish-ram-charan-allu-arjun టైమ్స్ ఆఫ్ ఇండియాలో అల్లు శిరీష్ యొక్క్ ఇంటర్వ్యూ]
* [http://articles.timesofindia.indiatimes.com/2012-12-05/news-interviews/35619666_1_allu-sirish-ram-charan-allu-arjun టైమ్స్ ఆఫ్ ఇండియాలో అల్లు శిరీష్ యొక్క్ ఇంటర్వ్యూ]


{{అల్లురామలింగయ్య వంశవృక్షం}}

[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:1987 జననాలు]]
[[వర్గం:1987 జననాలు]]

15:56, 1 జూలై 2015 నాటి కూర్పు

అల్లు శిరీష్
దస్త్రం:Allu Sirish SIIMA.jpg
షార్జాలో జరిగిన 2013 సైమా పురస్కారాలలో అల్లు శిరీష్
జననం
అల్లు శిరీష్

(1987-05-30) 1987 మే 30 (వయసు 36) [1]
ఇతర పేర్లుశిరీష్
వృత్తినటుడు,
పత్రిక ఎడిటర్
క్రియాశీల సంవత్సరాలు2013 నుండి ఇప్పటివరకు
బంధువులుఅల్లు అరవింద్, అల్లు అర్జున్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాం చరణ్ తేజ

అల్లు శిరీష్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి అబ్బాయి. గీతా ఆర్ట్స్ సంస్థ కో-ప్రొడ్యూసర్ గా, సౌత్ స్కోప్ మాసపత్రిక ఎడిటర్ గా కూడా ఇతను ప్రసిద్ధి చెందాడు. కే. రాధామోహన్ దర్శకత్వం వహించిన గౌరవం చిత్రంతో తెరంగేట్రం చేసాడు శిరీష్.అల్లు శిరీష్ అల్లు అర్జున్ సోదరుడు. ఆయన తల్లి దండ్రులు నిర్మల, అరవింద్ లు. అల్లు శిరీష్ భానుమతి గారు దర్శకత్వం వహించిన తమిళ సీరియల్ లో బాలనటుడుగా నటించాడు. తన సోదరుడు అల్లు అర్జున్ యొక్క నటన మరియు రాం చరణ్ యొక్క నటన ప్రభావంతో తెలుగు సినిమా లోకి అరంగేట్రం చేశాడు.ఆయనకు అనేక పెద్ద బానర్లో గల చిత్రాలకు అవకాశం వచ్చింది. కానీ వాటిని తిరస్కరించాదు. ఎందుకంటే అపుడు అతనికి నటజీవితంపై విశ్వాసం లేకపోవటమె.కానీ కొన్ని చిత్రాలను చూసినతర్వాత యితర హీరోల కంటే మెరుగైన ప్రదర్శన చేయగలననే ఆత్మ విశ్వాసం వచ్చి ఆయన హీరో గా నటించుటను ఛాలెంజ్ గా తీసుకున్నాడు.[2]


నటించిన చిత్రాలు

Year Title Role Language Notes
2013 Gouravam Arjun Tamil
Telugu
First Movie
2013 Kotha Janta Telugu Announced

మూలాలు

యితర లింకులు