43,014
edits
CommonsDelinker (చర్చ | రచనలు) చి (బొమ్మ:Andhra_nataka_kala_parishattu.tif.jpgను బొమ్మ:Andhra_nataka_kala_parishattu.jpgతో మార్చాను. మార్చింది: commons:User:Ymblanter; కారణం: ([[commons:COM:FR|File renam...) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గ్రంధ → గ్రంథ, శోద → శోధ, ఉద్దేశ్యం → ఉద్దేశం, using AWB) |
||
'''కాశీనాథుని నాగేశ్వరరావు''' ([[1867]] - [[1938]]) ప్రముఖ పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంథాలయాల విస్తరణకు కృషి చేసిన విద్యా వేత్త, దానశీలి, ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించాడు. ఆయనను 'నాగేశ్వరరావు పంతులు' అనేవారు. '''
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = కాశీనాథుని నాగేశ్వరరావు
}}
నాగేశ్వరరావు పెద్ద చదువులు చదవలేదు. పదవులు ఆశించలేదు. [[ఆంధ్ర పత్రిక]], అమృతాంజనం సంస్థలను ఆయన స్థాపించాడు. ఆంధ్రపత్రిక, [[భారతి పత్రిక|భారతి]], ఆంధ్ర గ్రంథాలయాల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసేడు. ఆయన స్వయంగా రచయిత. భగవద్గీతకు వ్యాఖ్యానం రాసేడు.
ఆయనకు ''విశ్వదాత'', ''దేశోద్ధారక'' అనే బిరుదులు ఉన్నాయి. ఆయన తలచుకొంటే లక్షలపై లక్షలు ఆర్జించి కోట్లకి పడగలెత్తేవాడు. ఆడంబర రాజకీయాల జోలికి పోలేదు. [[అమృతాంజనం]] ద్వారా గణించిన డబ్బును పేద విద్యార్ధులకి వేతనాలుగా ఇచ్చేసేవాడు. ఆయన దేశభక్తినీ వితరణశీలాన్నీ గాంధీ మహాత్ముడు
[[చెన్నై]] లోని నాగేశ్వరరావు నివాసమైన ''శ్రీబాగ్'' లోనే చారిత్రాత్మక [[శ్రీబాగ్ ఒడంబడిక]] కుదిరింది. [[కోస్తా]], [[రాయలసీమ]] నాయకుల మధ్య కుదిరిన ఈ ఒడంబడిక ద్వారా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
==జీవిత విశేషాలు==
[[బొమ్మ:Teluguleader kasinadhuni.JPG|left]]
కాశీనాధుని నాగేశ్వరరావు [[కృష్ణా జిల్లా]] [[ఎలకుర్రు]] గ్రామంలో [[1867]]
==వ్యాపారం==
1907లో సూరత్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభలో పాల్గొన్న తరువాత ఆయన తెలుగువారికి తెలుగులో వార్తా సమాచారాలను అందించాలన్న అవసరాన్ని గుర్తించాడు. [[పత్రికా రంగం]]లో నాగేశ్వరరావు ప్రవేశం పాశ్చాత్య దేశాలలో [[పులిట్జర్]] ప్రయత్నంతో పోల్చవచ్చును. అప్పుడే విస్తరిస్తున్న దేశీయ పత్రికలపై ఆంగ్లేయుల ప్రభుత్వం ధోరణి వ్యతిరేకంగా ఉండేది. కనుక దేశీయ పత్రికలు నడపడానికి ధైర్యము, అంకితభావం చాలా అవసరం.
సెప్టెంబరు [[1908]]లో బొంబాయినుండి ఆయన ప్రారంభించిన [[ఆంధ్ర పత్రిక]] వార పత్రిక తెలుగువారికి గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. నాగేశ్వరరావు వ్యాసాలు ఆయన సామాజిక చేతనా దృక్పధాన్నీ, సమకాలీన చరిత్రపై ఆయన అవగాహననూ ప్రతిబింబించాయి. [[1914]]లో [[మొదటి ప్రపంచ యుద్ధం]] ప్రారంభమైనపుడు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులనూ, రాజకీయ పరిణామాలనూ తెలుగువారికి తమ స్వంత భాషలో అందించాలనే
==దేశోద్ధారక==
==ఆంధ్ర గ్రంధమాల==
పత్రికా రంగంలోనే కాక ప్రచురణా రంగంలో కూడా నాగేశ్వరరావు తన కృషిని విస్తరించాడు. 1926లో '[[ఆంధ్ర గ్రంథమాల]]' అనే పుస్తక ప్రచురణ సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ 20 పైగా పుస్తకాలు ప్రచురించింది. వాటిలో 27 వ పుస్తకం, తిరుమల వెంకట రంగాచార్యులు సంకలనం చేసిన పారిభాషిక పదకోశము <ref>[http://www.archive.org/details/paribhashikapadh015114mbp పారిభాషిక పదకోశము ఇంటర్నెట్ ఆర్కైవ్ నకలు]</ref>.
==రాజకీయాలలో==
[[File:Andhra_nataka_kala_parishattu.jpg|thumb|ఆంధ్రనాటక కళాపరిషత్తు వ్యవస్థాపక సభ్యుల ఛాయాచిత్రంలో కాశీనాథుని నాగేశ్వరరావు, 1929]]
కాశీనాథుని నాగేశ్వరరావు యొక్క తెలుగు భాషాభిమానము, సాహిత్యము మరియు విజ్ఞానశాస్త్రములలో ఆసక్తి ఆయన ఆయారంగములో వివిధ పత్రికల ప్రచురణకు చేసిన విశేషకృషి వలన విదితం.
ఈయన ''భారతి'' మరియు ''ఆంధ్ర పత్రిక'' వంటి పత్రికలు, ''ఆంధ్ర గ్రంథమాల'' వంటి ప్రచురణలు, ఉగాది ప్రత్యేక సంచికలు వెలువరించాడు. ఆంధ్ర
==మరణం==
కాశీనాథుని నాగేశ్వరరావు [[1938]]
==మూలాలు, బయటి లింకులు==
* http://www.freeindia.org
* http://www.hinduonnet.com
[[వర్గం:తెలుగువారిలో వ్యాపారవేత్తలు]]
|
edits