"ముఖలింగం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వొక → ఒక, లో → లో , గా → గా , కూడ → కూడా (2), అధారా → ఆధారా, శ using AWB
చి (వర్గం:శ్రీకాకుళం జిల్లా గ్రామాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వొక → ఒక, లో → లో , గా → గా , కూడ → కూడా (2), అధారా → ఆధారా, శ using AWB)
<big>శ్రీముఖలింగం లోశ్రీముఖలింగంలో ప్రసిద్ధ దేవాలయం గూర్చి '''[[శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం]]''' ( మధుకేశ్వరాలయం) చూడండి.</big>
----
{{Infobox settlement
'''శ్రీ ముఖలింగం''' లేదా '''ముఖలింగం''' ([[ఆంగ్లం]]: '''Mukhalingam''') [[శ్రీకాకుళం]] జిల్లా, [[జలుమూరు]] మండలానికి చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> శ్రీ ముఖలింగేశ్వరస్వామి దేవాలయము గల ఈ ఊరు '[[పంచపీఠ]]' స్థలముగా ప్రసిద్ధం. దీనినే ముఖలింగక్షేత్రమని కూడా పిలుస్తారు.
 
ఇక్కడ లభించిన అధారాలనుఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానికి ఉన్నత దశననుభవించిందని తెలుస్తుంది. ఆయా కాలాలలో ఇక్కడ [[బౌద్ధ]], [[జైన]], [[హిందూ]] మతాలు వర్ధిల్లాయనికూడా తేలింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏశాసనంలోనూ ఈ పూరిపేరు శ్రీ ముఖలింగం అని పేర్కొనలేదు. నగరం, కళింగనగరం, కళింగదేశ నగరం, కళింగవాని నగరం, నగరపువాడ, త్రికళింగనగరం మొదలైన పేర్లతో వుంది.ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాణి అయిన [[సరస్వతి]] విగ్రహం, జైనమత ప్రవక్త [[మహావీరుడు|మహావీరుని]] విగ్రహం లభించాయి. వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు.
ఇక్కడ అనేక [[శాసనాలు]] కూడకూడా దొరికాయి. వాటిని బట్టి ముఖలింగాలయాన్ని క్రీ.శ. 10వ శతాబ్దంలో రెండవ కామార్ణవుడన్న రాజు కట్టించాడని, అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది. వీరిద్దరూ [[కళింగులు|కళింగరాజులు]]. కామార్ణవుడు తన [[రాజధాని]]ని దంతనగరం నుండి యిక్కడకు మార్చినట్లు కూడకూడా తెలుస్తోంది.
 
==గ్రామ జనాభా==
ఇది శ్రీకాకుళం నుండి 46 కి.మీ దూరంలో వుంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధినందిన ముఖలింగేశ్వరాస్వామి, భీమేశ్వరాస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలున్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి.
==క్షేత్ర పురాణము==
ఇక్కడ ముఖలింగాలయాన్ని '''మధుకేశ్వరాలయం''' అని కూడా అంటారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు. [[ఇప్ప]]చెట్టు మొదలను నరికి వేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలుపై " ముఖం " కనిపిస్తుంది అని చెబుతారు. ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందని చెబుతారు. ఇప్పచెట్టును సంస్కృతంలో 'మధుకం' అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వరస్వామి [[ఆలయం]] గా పేరొచ్చిందని అంటారు.
ఈ ఆలయంలో గర్బాలయంకాక ఎనిమిది వైపుల ఎనిమిది లింగాలున్నాయి. ఇక్కడి అమ్మవారు వరాహిదేవి, [[సప్త మాతృకలు|సప్త మాతృకలలో]] ఆమె వొకరుఒకరు . మిగిలివారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు [[పార్వతి|పార్వతీదేవి]] అవతారాలు. ఇక్కడి శిల్పాలలో [[వరాహావతారం]], [[వామనావతారం]], [[సూర్యుడు|సూర్య]] విగ్రహం వుండటం విశేషం.
భీమేశ్వరాలయం శిధిలావస్థలోశిథిలావస్థలో వుంది. ఇక్కడ [[కుమారస్వామి]], దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో [[బ్రహ్మ]], [[గణపతి]] విగ్రహాలున్నాయి.
 
సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది. ముఖమండపం లేదు. ఎత్తయిన [[శిఖరం]]పై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. ఇది ఒకేరాయి. ఒకసారి పిడుగుపడి, ఆరాయి పగిలి అందులో ఒక ముక్క క్రింది పడింది. ఆ ముక్కనే దాదాపు 50 మంది కలిసి కదల్చలేకపోయారంటే , మొత్తం రాయి ఎంత బరువో వూహించుకోవచ్చు. అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో, ఎలా అమర్చారో తలచుకుంటే ఆనాటి [[విశ్వబ్రాహ్మణ]] శిల్పుల గొప్పతనం, ప్రజ్ఞ అర్థం అవుతాయి.
ఇక్కడ ఏడు నాలికల [[అగ్ని]] విగ్రహం, [[వినాయకుడు]], [[కాశీ]] [[అన్నపూర్ణ]], నటరాజు, కొమారస్వామి, హరిహరదేవుల విగ్రహాలు ఎంత్తో అందంగా వున్నాయిఉన్నాయి. కొన్ని శృంగార శిల్పాల్ని కూడా ఇక్కడ చెక్కారు . ఈ [[ఆలయం]] శిధిలావస్థలోశిథిలావస్థలో వుంది.
[[మహా శివరాత్రి]]కి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2003510" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ