చాగంటి కోటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమాచార పెట్టె సవరణలు
HE IS FOLLOWING SANATANA DHARMA
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox person
{{Infobox person
| birth_date =
| name = చాగంటి కోటేశ్వరరావు
| residence = [[కాకినాడ]]
| image =Chaganti Koteswara Rao in August 2015.JPG
| imagesize = 200px
| caption =చాగంటి కోటేశ్వరరావు
| birth_name = చాగంటి కోటేశ్వరరావు
| birth_name = చాగంటి కోటేశ్వరరావు
| birth_date =
| birth_place =
| birth_place =
| native_place =
| boards =
| caption =చాగంటి కోటేశ్వరరావు
| children = షణ్ముఖాంజనేయ సుందర శివ చరణ్ శర్మ , <br>నాగ శ్రీ వల్లి
| death_cause =
| death_date =
| death_date =
| death_place =
| death_place =
| employer = ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
| death_cause =
| known =
| footnotes =
| height =
| image =Chaganti Koteswara Rao in August 2015.JPG
| name = చాగంటి కోటేశ్వరరావు
| occupation = ప్రభుత్వ ఉద్యోగి
| occupation = ప్రభుత్వ ఉద్యోగి
| other_names = ప్రవచన చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర
| other_names = ప్రవచన చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర
| salary =
| party =
| term =
| predecessor =
| predecessor =
| religion = సనాతన ధర్మం
| residence = [[కాకినాడ]]
| salary =
| signature =
| successor =
| successor =
| party =
| term =
| website = [http://www.srichaganti.net శ్రీచాగంటి.నెట్]
| boards =
| weight =
| imagesize = 200px
| native_place =
| known =
| spouse = సుబ్రహ్మణ్యేశ్వరి
| spouse = సుబ్రహ్మణ్యేశ్వరి
| partner =
| partner =
| children = షణ్ముఖాంజనేయ సుందర శివ చరణ్ శర్మ , <br>నాగ శ్రీ వల్లి
| father = చాగంటి సుందర శివరావు
| father = చాగంటి సుందర శివరావు
| mother = సుశీలమ్మ
| mother = సుశీలమ్మ
| signature =
| website = [http://www.srichaganti.net శ్రీచాగంటి.నెట్]
| footnotes =
| employer = ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
| height =
| weight =
| religion = హిందూమతము
}}
}}



16:49, 7 నవంబరు 2016 నాటి కూర్పు

చాగంటి కోటేశ్వరరావు
చాగంటి కోటేశ్వరరావు
జననం
చాగంటి కోటేశ్వరరావు
ఇతర పేర్లుప్రవచన చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర
వృత్తిప్రభుత్వ ఉద్యోగి
ఉద్యోగంఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
జీవిత భాగస్వామిసుబ్రహ్మణ్యేశ్వరి
పిల్లలుషణ్ముఖాంజనేయ సుందర శివ చరణ్ శర్మ ,
నాగ శ్రీ వల్లి
తల్లిదండ్రులు
  • చాగంటి సుందర శివరావు (తండ్రి)
  • సుశీలమ్మ (తల్లి)
వెబ్‌సైటుశ్రీచాగంటి.నెట్

చాగంటి కోటేశ్వరరావు ఒక ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త. ఆయన కాకినాడ వాస్తవ్యులు. ఈయన తండ్రి చాగంటి సుందర శివరావు, తల్లి సుశీలమ్మ. 1959 జూలై 14వ తేదిన ఈయన జన్మించారు. కోటేశ్వరరావు సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి ఇద్దరు పిల్లలు; ఆయన ధారణ శక్తి, జ్ఞాపకశక్తి చెప్పుకోదగ్గవి. మానవ ధర్మం మీద ఆసక్తితో అష్టాదశ పురాణములను అధ్యయనము చేసి, తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ, భక్త జన మనసులను దోచుకున్నారు. ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర, ఇత్యాది బిరుదులను అందుకున్నారు.

మండల దీక్షతో 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణమును, 42 రోజుల పాటు భాగవతాన్ని, 30 రోజుల పాటు శివ మహా పురాణాన్ని, మరియు 40 రోజుల పాటు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రమును అనర్గళంగా ప్రవచించి పండిత, పామరుల మనసులు దోచుకొని, విన్నవారికి అవ్యక్తానుభూతిని అందిస్తున్నారు. కాకినాడ పట్టణ వాస్తవ్యులనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నఎంతో మంది తెలుగు వారికి తనదైన శైలిలో ఎన్నో అమృత ప్రవచనములు అందజేయుచున్నాడు.

ప్రవచనాలు

చాగంటి కోటేశ్వర రావు ప్రసంగించిన ప్రవచనాలు సంపూర్ణ రామాయణము, ఇవి బాల కాండ నుండి పట్టాభి షేకము వరకు చెప్పబడ్డాయి. శివ పురాణములోని భక్తుల కథలు, మార్కండేయ చరిత్ర, నంది కథ, జ్యోతిర్లింగ వర్ణన, లింగావిర్భావము, రమణ మహర్షి జీవితము మొదలైన అనేక విషయాలు చోటు చేసుకున్నాయి. విరాట పర్వము అనే ప్రవచనంలో భారతము లోని అజ్ఞాత వాస పర్వము వివరించబడింది. భాగవతము అనే ప్రవచనంలో భాగవతుల కథలు, కృ ష్ణావతారం యొక్క పూర్తి కథ చోటు చేసుకుంది. భాగవత ప్రవచనాలలో ప్రథమముగా శ్రీకృష్ణ నిర్యాణం, పాండవుల మహాప్రస్థాన కథ చోటు చేసుకున్నాయి. సౌందర్య లహరి ఉపన్యాసాలు ఆది శంకరాచార్య విరచిత సౌందర్య లహరికి వివరణ ఉంది. శిరిడీ సాయి బాబా కథ చోటు చేసుకుంది. ఇంకా రుక్మిణీ కల్యాణం, కనకథారా స్తోత్రం, గోమాత విశిష్టత, భజగోవిందం, గురుచరిత్ర, కపిల తీర్థం, శ్రీరాముని విశిష్టత, తిరుమల విశిష్టత, హనుమజ్జయంతి, హనుమద్వైభవం, సుందరకాండ, భక్తి, సామాజిక కర్తవ్యం, శంకరాచార్య జీవితం, శంకర షట్పది, సుబ్రహ్మణ్య జననం మొదలైన ప్రవచనాలు చేసారు కోటేశ్వర రావు. ఆయన తన వాక్పటిమతో హృద్యమైన ప్రవచనములను చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకున్నారు..

అందుకున్న పురస్కారాలు

దస్త్రం:Pravachana-chakravarti-birudu.jpg
చాగంటివారికి లభించిన ప్రవచన చక్రవర్తి బిరుదు.

శారదా జ్ఞాన పుత్ర

జగద్గురు ఆది శంకరులు స్థాపించిన కంచి కామకోటి పీఠము యొక్క ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర జయేంద్ర సరస్వతీ స్వామి, ఉప పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి ఆశీఃపూర్వకంగా చాగంటి కోటేశ్వర రావును నందన నిజ బాధ్రపద పౌర్ణమినాడు (30-09-2012) కంచి కామకోటి పీఠం తరఫున సత్కరించి, ప్రవచన చక్రవర్తి అనే బిరుదును ప్రదానం చేసారు. 2015 విజ్ఞాన్ విశ్వ విద్యాలయము వారు గౌరవ డాక్టరేట్ బహుకరించారు.

వాచస్పతి పురస్కారం

మన దేశంలోని ప్రతిష్ఠాత్మక రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి వారు విజయనామ సంవత్సర ఫాల్గుణ పంచమి (05-03-2014) నాడు గౌరవ పురస్కారమైన వాచస్పతి (సాహిత్యమునందు డాక్టరేట్) పట్టాను ప్రధానం చేశారు.

చిత్రమాలిక

బయటి లింకులు