అహ నా పెళ్ళంట (2011 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
244 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
| gross =
}}
'''అహ నా పెళ్ళంట''' 2011 లో [[వీరభద్రం]] దర్శకత్వంలో విడుదలైన ఓ హాస్యభరిత చిత్రం. ఇందులో [[అల్లరి నరేష్]], [[రీతు బర్మేచా]], [[అనిత హంసానందిని]] ప్రధాన పాత్రలు పోషించగా [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]], [[వెల్లంకి నాగినీడు|నాగినీడు]], [[ప్రకాష్ రాజ్]], [[పెనుమత్స సుబ్బరాజు|సుబ్బరాజు]], [[సామ్రాట్ (నటుడు)|సామ్రాట్]] తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. [[రఘు కుంచే]] సంగీతాన్నందించాడు. ఈ సినిమా రాష్ట్రవ్యాప్తంగా మార్చి 2, 2011 న విడుదలైంది.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/telugu/article/64106.html|title='Aha Naa Pellanta' for Mar 2nd|date=19 February 2011|work=IndiaGlitz|accessdate=3 March 2011}}</ref> 48 సెంటర్లలో 50 రోజులు,<ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/telugu/article/65974.html|title=Aha Naa Pellanta completes 50 days|publisher=IndiaGlitz|accessdate=19 April 2011}}</ref> అన్ని మెయిన్ సెంటర్లలో వంద రోజులు పూర్తి చేసుకుంది.<ref>{{cite web|url= http://www.indiaglitz.com/channels/telugu/article/67498.html|title='Aha Naa Pellanta' completes 100 days today|publisher=IndiaGlitz|accessdate=9 June 2011}}</ref> 2011సంవత్సరం మొదటి భాగంలో [[మిరపకాయ్]], [[అలా మొదలైంది]] లాంటి సినిమాలతో కలిసి మంచి వసూళ్ళు సాధించింది.<ref>{{cite web|url=http://www.andhrabuzz.com/viewnews.php?newsid=mirapakaya_completes_100_days_of_theatrical_run_16818&category=Film%20news|title=Mirapakaya completes 100 days of theatrical run|publisher=andhrabuzz.com|accessdate=}}</ref>
 
== కథ ==
33,181

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2023120" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ