"ఎలుక" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
49 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి
 
== ప్రయోగాలలో ==
[[శాస్త్రవేత్త]]లు ప్రయోగాలకు ముందుగా ఎంచుకొనేది ఎలుకనే[[ఎలుక]]<nowiki/>నే. చిన్న జీవి అవడం, దీని వలన ఎక్కువ ఊపయోగం లేకపోవడం వలన దీనిని ప్రయోగాలకు అధికంగా ఎంచుకొనుచున్నారు. అయితే దీనికి ఎలుకల కన్నా [[చిట్టెలుకలు]] (Mice) ఎక్కువ ఉపయోగంలో ఉంది.
== ఎలుక మూలకణాలతో గుండె కండరాల సృష్టి ==
ఎలుక పిండం నుంచి సేకరించిన మూలకణాల సహాయంతో ప్రయోగశాలలో గుండె కండరాలను సృష్టించడంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు విజయం సాధించారు. ఈ కండరాలను ఉపయోగించి హృదయ సంబంధ సమస్యల్ని పరిష్కరించే వీలుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. (ఈనాడు19.10.2009)
== మానవులతో ఎలుక ==
[[ఫైలు:treerat.jpg|left|thumb|200px|చిట్టెలుక]]
ఇది [[వినాయకుడు|వినాయకుని]] వాహనంగా[[వాహనము|వాహనం]]<nowiki/>గా పూజలందుకొనేది బహు తక్కువ. మానవులు ఎలుకను సహజంగా శత్రువుగా చూస్తారు. కారణం నిత్య జీవితంలో దీని వలన అనేక కష్ట, నష్టాలను అనుభవించుటవలన.
 
;రైతుల నష్టాలు
నిలువ ఉంచిన [[ధాన్యం]] పాడు చేయడం లాంటివి.
;ఇళ్ళల్లో నష్టాలు
ఎలుకలు చెక్కలకు సైతం రంధ్రాలు చేయగలవు. ఉట్టిపై [[కూరగాయలు]] నాశనం చేయడం, పెట్టెలలో పెట్టిన బట్టలు, [[బట్టపుస్తకాలు]]లు, పుస్తకాలు కొరికి పాడు చేయడం, లాంటి అనేక పనులు.
;వ్యాధులు
మానవులలో [[ప్లేగు]] వంటి వ్యాధులకు ఇవి ప్రధాన కారణాలుగా వ్యాప్తిచెందుతాయి.
1,88,773

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2134671" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ