స్వరాజ్యలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:
తల్లితోపాటు నటిగా [[తెలుగు సినిమా]]<nowiki/>రంగంలో కొంతకాలం పనిచేసిన స్వరాజ్యలక్ష్మి [[తెనాలి]]లో 1930 జన్మించారు. తల్లివెంట సినిమా షూటింగులకు వెల్లినప్పుడు సినిమా దర్శకులు, [[కె.వి.రెడ్డి]], [[కమలాకర కామేశ్వరరావు|కమలాకర కామేశ్వర రావు]] మరియు [[నాగిరెడ్డి]] గార్లు స్వరాజ్యలక్ష్మిని సినిమా నటిగా ప్రోత్సహించారు. ఈమె [[పల్లెటూరి పిల్ల]] (1950) సినిమాలో ప్రథమంగా నటించి; తర్వాత [[పెద్దమనుషులు (1954 సినిమా)|పెద్ద మనుషులు]] (1954), [[దొంగరాముడు]], [[శ్రీకృష్ణార్జున యుద్ధము]] (1963), [[చంద్రహారం]] మొదలైన సినిమాలలో నటించారు.

తల్లి శేషమాంబ మరణించిన తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి తెనాలి తిరిగి వచ్చి భర్త [[సి.ఆర్.మోహన్]] గారితో కలిసి కళారంగంలో కృషిచేస్తున్నారు.
తల్లి శేషమాంబ మరణించిన తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి తెనాలి తిరిగి వచ్చి భర్త [[సి.ఆర్.మోహన్]] గారితో కలిసి కళారంగంలో కృషిచేశారు.2009 సెప్టెంబరు 4 న కన్నుమూశారు.

==మూలాలు==
==మూలాలు==

03:26, 13 జూలై 2017 నాటి కూర్పు

స్వరాజ్యలక్ష్మి ప్రముఖ రంగస్థల మరియు సినిమా నటి. ఈమె తాడంకి శేషమాంబ గారి కుమార్తె.[1]

తల్లితోపాటు నటిగా తెలుగు సినిమారంగంలో కొంతకాలం పనిచేసిన స్వరాజ్యలక్ష్మి తెనాలిలో 1930 జన్మించారు. తల్లివెంట సినిమా షూటింగులకు వెల్లినప్పుడు సినిమా దర్శకులు, కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వర రావు మరియు నాగిరెడ్డి గార్లు స్వరాజ్యలక్ష్మిని సినిమా నటిగా ప్రోత్సహించారు. ఈమె పల్లెటూరి పిల్ల (1950) సినిమాలో ప్రథమంగా నటించి; తర్వాత పెద్ద మనుషులు (1954), దొంగరాముడు, శ్రీకృష్ణార్జున యుద్ధము (1963), చంద్రహారం మొదలైన సినిమాలలో నటించారు.

తల్లి శేషమాంబ మరణించిన తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి తెనాలి తిరిగి వచ్చి భర్త సి.ఆర్.మోహన్ గారితో కలిసి కళారంగంలో కృషిచేశారు.2009 సెప్టెంబరు 4 న కన్నుమూశారు.

మూలాలు

  1. నూరేళ్ళ తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, తెనాలి, 2006, పేజీ: 308.