"బంకుపల్లె మల్లయ్యశాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
 
==కుటుంబము==
ఇతనికి ఇరువులు భార్యలు, ఏడుగురు [[కొడుకు|కుమారులు]], ఒక [[కూతురు|కుమార్కుమార్తె]]<nowiki/>తె కలిగారు. ఇతని రెండవ భార్యపేరు వెంకటరత్నమ్మ. ఈమె పర్లాకిమిడి సంస్థాన సంగీత విద్వాంసుడైన పోకల నరసింహంగారి కుమార్తె. విదుషీమణి. ఈమె సంగ్రహ రామాయణము (ద్విపద), జానకీ విజయము, బాల భారతము వంటి రచనలు గావించింది. మల్లయ్య శాస్త్రి కుమార్తె పేరు కృష్ణవేణమ్మ. ఇతడు తన కుమార్తెకు శతావధాని [[వేదుల సత్యనారాయణశాస్త్రి]]కి ఇచ్చి పునర్వివాహం చేశాడు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2287615" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ