"కందుకూరి రాజ్యలక్ష్మమ్మ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
2405:204:622D:B339:33B1:8AB0:40C9:8580 (చర్చ) చేసిన మార్పులను Nrgullapalli...
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (2405:204:622D:B339:33B1:8AB0:40C9:8580 (చర్చ) చేసిన మార్పులను Nrgullapalli...)
ట్యాగు: రోల్‌బ్యాక్
ఈమె [[నవంబరు 5]], [[1851]] తేదీన [[తూర్పు గోదావరి జిల్లా]], [[కంతేరు]] గ్రామంలో జన్మించింది. అసలు పేరు బాపమ్మ. ఈమె తల్లిదండ్రులు అద్దంకి పట్టాభిరామయ్య మరియు కొండమాంబ. రెండవకాన్పు సమయంలో తల్లి చనిపోగా, [[మేనమామ]] వెన్నేటి వేంకటరత్నం గారి వద్ద పెరిగింది. ఈమె 8వ యేట [[కందుకూరి వీరేశలింగం]]తో [[పెళ్ళి|వివాహం]] జరిగింది. అప్పటికి [[కందుకూరి వీరేశలింగం|వీరేశలింగం]] వయసు 12 సంవత్సరాలు. ఈమె చిన్నతనములో చదివిన చదువుల వల్లను, మేనమామ నేర్పిన సంస్కారం వల్లను తన భర్త సంఘసేవ కార్యక్రమాలలో చేదోడు వాదోడుగా నిలిచింది.
 
భర్త స్థాపించిన [[వితంతువు|వితంతు]] శరణాలయములోని వితంతువులకు విద్యాబుద్ధులు నేర్పి ఆదరించింది. వారికి తగిన వరులు దొరికి [[పెళ్ళి|వివాహం]] జరిపినపుడు పెళ్ళి పీటలhhhపైపీటలపై ఈ దంపతులు కూర్చుని [[కన్యాదానం]] చేసేవారు. ఈమె తను నివసించే ఆనందాశ్రమారామంలో వితంతువుల కొరకు ఒక ప్రార్థనా సమాజాన్ని స్థాపించి ప్రతి రోజు ఉదయము, సాయంకాలములలో ప్రార్థనలు జరిపేది.<ref name="రాజేశ్వరమ్మకు నివాళి">{{cite news|last1=ప్రజాశక్తి|title=రాజేశ్వరమ్మకు నివాళి|url=http://www.prajasakti.com/Article/Editorial/1841901|accessdate=4 April 2017}}</ref> ఈమె [[సంగీతము]] కొంత అభ్యసించి భగవద్భక్తి పరమైన [[కీర్తన]]<nowiki/>లు కొన్ని రచించింది.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2293208" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ