"సోమర్ సెట్ మామ్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఫ్రాంస్ → ఫ్రాన్స్ (2), పోయినది. → పోయింది., లొ → లో, లో → ల using AWB)
{{Use British English|date=December 2015}}
{{Infobox writer <!-- for more information see [[:Template:Infobox writer/doc]] -->
| name = William Somerset Maugham
| spouse = {{marriage|[[Syrie Maugham|Syrie Wellcome]]|1917|1929|end=divorced}}
| children = [[Mary Elizabeth Maugham]]<br>(1915–1998)<br>[[Alan Searle]] (adopted, 1962)
}}'''విలియం సోమెర్‌సెట్ మామ్‌''', ({{IPAc-en|m|ɔː|m}} {{respell|MAWM}}; 25 జనవరి 1874&nbsp;– 16 డిసెంబరు1965), డబ్ల్యూ. సోమెర్‌సెట్ మామ్‌ గా సుప్రసిద్ధుడు. అతడు బ్రిటిష్ నాటక రచయిత, నవలా రచయిత, లఘు కథా రచయిత. 1930లలో అనేక ప్రసిద్ధ రచనలు చేసాడు.<ref>[http://www.online-literature.com/maugham/ "W. Somerset Maugham"], The Literature Network</ref>
}}
 
== బాల్యం-జీవితం ==
 
విలియం సోమర్ సెట్ మామ్ 1874 జనవరి 2525న వ్ తేదీన [[పారిస్]] లో జన్మించాడు. ఆయన తాత ముత్తాతలకిమల్లై ఆయన తండ్రి కూడా న్యాయవృత్తినే స్వీకరించి, బ్రిటిష్ రాయబారి కార్యాలయంలో సలహాదారునిగా పనిచేసేవాడు. ఆయన ఎన్నెన్నో దూరప్రాంతాలు తిరిగేవాడు. దిష్టి తగలకుండా, అరిష్టాన్ని వారించె ఒక గుర్తుని-ఒంపుతిరిగి ఏసుసిలువను స్ఫురింపజేసే గుర్తును మొరాకో నుండి తెచ్చాడు. ఈగుర్తునే తన పుస్తకాలపైన ఇంటిముందూ వాడుతూ వచ్చాడు సోమర్ సెట్. మామ్ తల్లి సౌందర్యవతి, తండ్రి కురూపి. వారిని ఇరుగు పొరుగు వారు మృగము-సౌందర్యము అని చలోక్తిగా వ్యవహరించేవారట. మామ్ తల్లి 6గురు మగ పిల్లల్ని కని, 38వ యేట చనిపోయింది. అప్పుడాయన వయస్సు 8 యేళ్ళు. రెండేళ్ళ తరువాత ఆయన తండ్రి చనిపోయాడు. ఇంగ్లాండులో మతగురువుగా ఉంటున్న మామయ్య-హెన్రీమామ్ దగ్గర చదువుకుంటూ ఆరేళ్ళు గడిపాడు. సరైన ఆదరణ, పోషణ లేక ఆయనబాల్యం కష్టాలతో కూడివుంది. ఆయనకి నత్తి వుండేది, -పెద్దయ్యాక, చికిత్సవల్ల అది తగ్గిందట. తోటి బాలురు దాని అదనుగా వెక్కిరించి హేళనచేస్తూ ఉండడం వల్ల స్నేహంలో మాదుర్యం నేనెరుగను అని చెప్పుకొనేవాడు.
 
13వయేట కాంటర్ బరీ పాఠశాలలో చేరాడు-కాని క్షయవ్యాధి చిహ్నాలు కనిపించడంతో, చదువును ఆపి చికిత్సకై ఫ్రాన్స్ లో తొమ్మిద్నెలలు గడిపాడు. 17వయేట హిడెల్ బర్గ్ లో ఒక జర్మంకుటుంబం వారితోఉండి, చదువుకున్నాడు. విశ్వవిద్యాలయంలో చేరక పోయినా క్యూనోఫిషర్ తత్త్వాన్ని గూర్చిన ఉపన్యాసాలు శ్రద్ధతో వినేవాడు. మతం పట్ల గురితప్పడం అప్పుడే ప్రారంభం అయినది. మామయ్య కఠినుడు, పీనాసి, సోమరి. మతగురువులో ఉండవలసిన ఔదార్యం ప్రేమ ఆధ్యాత్మికచింతన ఆయనలో లేకపోవడం మూలాన, మతగురువులంతా ఇంతేననుకునేవాడు. నత్తిపోగొట్టమని ప్రతి రాత్రి దేవుడ్ని ప్రార్థించేవాడు మామ్. దైవం ఇవ్వలేదు. అందుకే దైవం మీద నమ్మకం లేదనుకొనేవాడు.
 
1892లో [[లండన్]] లో సెయింట్ థామస్ హాస్పిటల్ నిర్వహించే వైద్యవిద్యాలయంలో విద్యార్థిగా చేరాడు మామ్. ఆంగ్ల, ఫ్రెంచ్, ఇటాలియన్ సాహిత్యాలు చరిత్ర, విజ్ఞానశాస్త్రం చదువుతూ, ఏకాంకికలు వ్రాస్తూ గడిపేవాడు ఆరోజుల్లో. ఆనాటకాలను, రంగస్థల నిర్వాహికులు స్వీకరించలేదు. రెండు, మూడు నవలలు వ్రాసి పేరుతెచ్చుకుంటే తప్ప, నాటకాలు చలామణి కావని భావించి, రెండు నవలికలు వ్రాశాడు. ఫిషర్ అంవిన్ అనే ప్రచురన సంస్థ వీటిని స్వీకరించలేదు. వెంటనే నవలలు ప్రారంభించాడు. హాస్పిటల్ ప్రసూతిశాఖ గుమాస్తాగా, మురికిపేటలు సందర్సించి 63 పురుళ్ళు పోసిన అనుభవం గడించాడు. బీదల జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించే అవకాశమూ అప్పుడే కలిగింది. కాయకష్టంపై బ్రతికే బీదల్ని గురుంచి ఆర్ధర్ మారిసన్ అనేఆయన వ్రాసిన్ నవల- చైల్ద్ ఆఫ్ ది జాగో జనాన్ని ఆకర్షించింది. కల్పన చేయకుండా తను విన్నదీ, చూసినదీ డాక్టర్ రోగిని పరిశేలించేవిధంగా వ్రాసి పూర్తి చేసిన మొదటి నవల '''లిజ్ ఆఫ్ లాంబెత్ '''. 1897 అక్టోబరులో ఈనవల వెలువడింది. లీజా అనే బీద కన్య పాపకార్యాలు చేసి చనిపోతుంది. పశ్చాత్తాపం పడదు. పాపానికి ఫలితం మృత్యువు అన్నధ్వని ఈనవలలో లేదు. నీతిపాఠాలు ఉండవు. పాత్రల అంతరంగ భావల చిత్రీకరణ లేదు. భావగర్భితమైన ఉద్రేక ప్రకర్షఉండదు. ఈనవల పాఠకుల్ని ఆకర్షించింది. సమీక్షలుకూడా ప్రోత్సాహకరంగా వచ్చాయట. సంప్రదాయ సాహితీవేత్త ఎడ్మండ్ గాస్ కూడా ఈనవలను ముచ్చుకున్నాడట. పదేళ్ళు జరిగి చాల రచనలు చేసి పేరుతెచ్చుకున్న గాస్ మామ్ ను బాగాప్రోత్సహించ ఇంకా మంచిరచనలు చేయమన్నారు. ఆరోజుల్లోనే తాను గమనించిన వింతలనూ, విన్న చమత్కారభావాలను నోటుబుక్కులో వ్రాసుకోవడం మొదలెట్టాడు. ఆయన 78వయేటికి ఇవి 15నోటుపుస్తకాలయ్యాయి.వీటిని సంక్షిప్త పరిచి '''రచయిత నోట్ బుక్''' గా వెలువరించాక ఆయన కొత్తరచనలేవీ చేయలేదు.
 
== రచనలు- ఇతరవిశేషాలు==
 
==మూలాలు==
{{మూలాల జాబితా}}
 
*1966 భారతి పత్రిక-వ్యాస రచన బుచ్చిబాబు
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2419271" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ