"తూర్పు గాంగులు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
|legislature =
}}
[[File:Jagannath Temple, Puri.jpg|thumb| [[అనంతవర్మన్ చోడగాంగ250px|right|అనంతవర్మన్ చోళగాంగుని]] చేచోళగాంగునిచే నిర్మించబడిన పూరీ జగన్నాధ ఆలయం]]
 
[[File:Mukhalingeshwara temple , srimukhalingam srikakulam.jpg|thumb| 250px|right|కామార్ణవునిచేత నిర్మించబడిన ముఖలింగేశ్వర ఆలయం, [[శ్రీముఖలింగం]], [[శ్రీకాకుళం]], [[ఆంధ్ర ప్రదేశ్]]]]
[[File:Konark Sun Temple Front view.jpg|leftthumb|300px250px|thumbright|నరసింహదేవ - 1 నిర్మింపజేసిన [[కోణార్క సూర్య దేవాలయం]], [[కోణార్క్]], [[ఒరిస్సా]]<ref name=sen/> ప్రస్తుతం, [[ప్రపంచ వారసత్వ ప్రదేశం]].]]
'''తూర్పు గాంగులు''' మధ్యయుగ భారతదేశానికి చెందిన [[సామ్రాజ్యం|సామ్రాజ్య]] పాలకులు. వీరి స్వతంత్ర పాలన 11వ శతాబ్దం నుండి 15వ శతాబ్ద ప్రారంభం వరకూ, ప్రస్తుత [[ఒరిస్సా]] రాష్ట్రముతో పాటు, [[ఆంధ్ర ప్రదేశ్]], [[ఛత్తీస్ గఢ్]], [[పశ్చిమ బంగ]] లోని అనేక ప్రాంతాలలోకి విస్తరించి, సాగినది.<ref>[http://www.britannica.com/eb/topic-225335/Ganga-dynasty Ganga Dynasty]{{dead link|date=August 2015}} www.britannica.com.</ref> వారి రాజధాని కళింగ నగరం లేదా [[ముఖలింగం]] (శ్రీకాకుళం జిల్లా). [[కోణార్క సూర్య దేవాలయం]] ([[ప్రపంచ వారసత్వ ప్రదేశం]]) నిర్మాతలుగా ప్రపంచ ప్రజలు ఇప్పటికీ తలుచుకుంటారు.
 
 
బెంగాల్ ప్రాంతంనుండి, ఉత్తరాది నుండి నిరంతరం సాగిన [[ముస్లిం]] దండయాత్రల నుండి తూర్పు గాంగులు తమ రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు. సామ్రాజ్యం వర్తకవాణిజ్యాలలో పురోగమించింది. సామ్రాజ్యాధినేతలు, తమ ధనాన్ని ఆలయనిర్మాణంలో వెచ్చించారు. చివరి రాజు భానుదేవ-4 (1414-34) కాలంలో ఈ సామ్రాజ్యం అంతమైంది.<ref>[http://orissagov.nic.in/e-magazine/Journal/Journal2/pdf/ohrj-03.pdf]{{dead link|date=August 2015}}</ref>
 
[[File:Jagannath Temple, Puri.jpg|thumb| [[అనంతవర్మన్ చోడగాంగ|అనంతవర్మన్ చోళగాంగుని]] చే నిర్మించబడిన పూరీ జగన్నాధ ఆలయం]]
==ఉన్నతి మరియు పతనం ==
[[మహామేఘవాహన సామ్రాజ్యం]] పతనమైన తర్వాత, [[కళింగ]] ప్రాంతం అనేక స్థానిక నాయకుల పాలనలోకి వెళ్ళిపోయింది. ఈ స్థానిక నాయకులంతా కళింగాధిపతి బిరుదుని ధరించినవారే. తూర్పు గాంగుల మొదటగా గురించి తెలిసినది, ఇంద్రవర్మ - 1 నుండి మాత్రమే. ఇంద్ర వర్మ - 1 విష్ణుకుండిన రాజైన ఇంద్రభట్టారకుని ఓడించి [[శ్రీముఖలింగం]] రాజధానిగా తన స్వతంత్ర పాలనని ప్రారంభించాడు. తూర్పు గాంగులు 'త్రికళింగాధిపతి', 'సకల కళింగాధిపతి' బిరుదుని ధరించారు.<ref name=sen/>
 
[[మహామేఘవాహన సామ్రాజ్యం]] పతనమైన తర్వాత, [[కళింగ]] ప్రాంతం అనేక స్థానిక నాయకుల పాలనలోకి వెళ్ళిపోయింది. ఈ స్థానిక నాయకులంతా కళింగాధిపతి బిరుదుని ధరించినవారే. తూర్పు గాంగుల మొదటగా గురించి తెలిసినది, ఇంద్రవర్మ - 1 నుండి మాత్రమే. ఇంద్ర వర్మ - 1 విష్ణుకుండిన రాజైన ఇంద్రభట్టారకుని ఓడించి [[శ్రీముఖలింగం]] రాజధానిగా తన స్వతంత్ర పాలనని ప్రారంభించాడు. తూర్పు గాంగులు 'త్రికళింగాధిపతి', 'సకల కళింగాధిపతి' బిరుదుని ధరించారు.
 
<ref name=sen/>
 
తూర్పు గాంగులు, తొట్టతొలి పాలకుల అనంతర రాజులు [[వేంగి చాళుక్యులు|వేంగి చాళుక్యుల]] ఆధిపత్యాన్ని అంగీకరించారు. అయితే వేంగి చాళుక్యుల అంతర్గత తగాదాలను అదునుగా తీసుకుని వజ్రహస్త - 1, [[స్వాతంత్ర్యం]] ప్రకటించుకున్నాడు. ఈ కాలంలో బౌద్ధ, జైన మతాల స్థానాన్ని శైవ మతం ఆక్రమించింది. 8వ శతాబ్దానికి చెందిన తూర్పు గంగరాజు కామార్ణవుని కాలంలో [[శ్రీముఖలింగం]]లోని మధుకేశ్వరాయం లేదా ముఖలింగేశ్వరాయం నిర్మించబడింది.
[[File:Mukhalingeshwara temple , srimukhalingam srikakulam.jpg|thumb| కామార్ణవునిచేత నిర్మించబడిన ముఖలింగేశ్వర ఆలయం, [[శ్రీముఖలింగం]], [[శ్రీకాకుళం]], [[ఆంధ్ర ప్రదేశ్]]]]
 
11వ శతాబ్దంలో, తూర్పు గంగ రాజ్యం, చోళసామ్రాజ్య నియంత్రణలో సామంత రాజ్యంగా ఉండింది.<ref name=sen/>
 
[[File:Konark Sun Temple Front view.jpg|left|300px|thumb|నరసింహదేవ - 1 నిర్మింపజేసిన [[కోణార్క సూర్య దేవాలయం]], [[కోణార్క్]], [[ఒరిస్సా]]<ref name=sen/> ప్రస్తుతం, [[ప్రపంచ వారసత్వ ప్రదేశం]].]]
[[File:A Stone carved throne in the backyard of Simhachalam temple.jpg|thumb|300px|right|[[సింహాచలం]], గుడి వద్దననున్న రాతి సింహాసనం]]
[[దస్త్రం:Arasavalli-srikakulam_temple.jpg|left|300px|thumb|దేవంద్రవర్మ - 1 నిర్మింపజేసిన [[శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లి]], [[ఆంధ్ర ప్రదేశ్]]]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2581849" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ