మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎మూలాలు: +{{Authority control}}
చి →‎మూలాలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 64: పంక్తి 64:
[[వర్గం:1873 మరణాలు]]
[[వర్గం:1873 మరణాలు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా వ్యక్తులు]]

15:23, 20 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి
జననం1808
మరణం11 మే, 1873
వృత్తికవి, పండితుడు
తల్లిదండ్రులు
  • శరభరాజామాత్యుడు (తండ్రి)
  • సీతమ్మ (తల్లి)

మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి మాడుగుల సంస్థాన ప్రభువైన శ్రీకృష్ణ భూపాలుని ఆస్థానంలో కవి, పండితుడూను.

జీవిత విశేషాలు

ఈయన తల్లి సీతమ్మ, తండ్రి శరభరాజామాత్యుడు. ఈయన పిఠాపురం దగ్గరున్న తిమ్మాపురంలో 1808 విభవ నామ సంవత్సరంలో జన్మించారు. 1873లో మే 11న శ్రీముఖ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి భానువాసరము రోజున నిర్యాణము చెందారు.

విద్య

ఈ కవి విద్యా గురువులు ముగ్గురు - కందర్ప సీతారామశాస్త్రి గారు బాల్యగురువులు. దేవులపల్లి తమ్మయసూరి గారు, వాడపల్లి అనంతపద్మనాభాచార్య గార్ల వద్ద ఉభయ భాషలు అభ్యసించారు ఈ కవి. కవిత్వమనేది వీరికి జన్మతః ఉన్న విద్య. తల్లితండ్రులిరువురి వైపు వారు పండిత కవులు.

రచనలు

  • సీతారామచరిత్రము (ఆఱు ఆశ్వాసములు - 1851-52)
  • కృష్ణార్జున చరిత్రము (ద్వ్యర్థి కావ్యము - 1863)
  • భీమలింగశతకము (1869)

రచనలకు గుర్తింపు

రచనల ఉదాహరణలు

  • భీమలింగశతకం నుండి:
క. కాయలు లేని మహీజము
కోయిల లేనట్టి వనము గుడిలేనిపురము
బాయల మోదము జేయవు
కాయజహర! భీమలింగ! కలుషవిభంగా!

మూలాలు